బిజినెస్ BSNL Recharge Plan: ఆహా ఓహో.. 425 రోజుల వ్యాలిడిటీతో చీపెస్ట్ రీఛార్జ్ ప్లాన్.. అస్సలు వదలకండి! BSNL సరికొత్త రీఛార్జ్ ప్లాన్ తీసుకొచ్చింది. రూ. 2,398తో రీఛార్జ్ చేసుకుంటే 425 రోజుల వ్యాలిడిటీ అందిస్తుంది. ఈ ప్లాన్లో అపరిమిత కాలింగ్, రోజుకు 2GB హై-స్పీడ్ డేటా అంటే మొత్తం వ్యవధికి 850GB వస్తుంది. అలాగే రోజుకు 100 ఉచిత SMSలు పొందొచ్చు. By Seetha Ram 05 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ BSNL Bumper Offer: రూ.397కే 150 రోజుల రీఛార్జ్ ప్లాన్.. మరో 2 ప్యాక్లూ.. BSNL 3 కొత్త రీఛార్జ్ ప్లాన్స్ ప్రకటించింది. రూ.397కి 150 డేస్, రూ.997తో 160 డేస్, రూ. 897కు 170 రోజుల వరకు అన్లిమిడెట్ ప్యాక్లను అందుబాటులోకి తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం టెలికాం సంస్థ. ఈ ఆపర్లు అతి తక్కువ ధరలతో యూజర్లు ఎంతగానో ఆకట్టుకున్నాయి. By K Mohan 24 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn