తెలంగాణ Mallareddy : మల్లారెడ్డినా మజాకా.. అసెంబ్లీలో నవ్వులే.. నవ్వులు! బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అసెంబ్లీలో నవ్వులు పూయించారు. ఆయన మాట్లాడేందుకు నిలబడగా.. మల్లారెడ్డి అంటే మీరే కదా అని స్పీకర్ ప్రశ్నించగా.. ధన్యవాదాలు అధ్యక్షా అంటూ మల్లారెడ్డి మొదలుపెట్టారు. By Krishna 27 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ తెలంగాణ మాజీ గవర్నర్ నరసింహన్‌ను కలిసిన కేటీఆర్ మాజీ గవర్నర్ నరసింహన్ దంపతులను కలిశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. చెన్నైలోని వారి నివాసంలో కలిసి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారికి శాలువతో కప్పి సత్కరించి.. యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి విగ్రహాన్ని బహుకరించారు. By Krishna 22 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ KCR: ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఓ సన్నాసి.. కేసీఆర్ సంచలన కామెంట్స్ బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ కీలక కామెంట్స్ చేశారు. ఏపీలో కూటమి లేకపోతే చంద్రబాబు అధికారంలోకి వచ్చే వారు కాదన్నారు. ఆనాడు తెలంగాణను బలవంతంగా ఆంధ్రాలో కలిపారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. By Krishna 22 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ అందుకే సీఎం రేవంత్ ను కలిశా.. హరీష్ రావు క్లారిటీ! సీఎం రేవంత్ రెడ్డితో భేటీపై హరీష్ రావు స్పందించారు. సికింద్రాబాద్ నియోజకవర్గ సమస్యల పైనే సీఎం రేవంత్ ను కలిశానన్నారు హరీష్. కేసీఆర్ హయాంలో మంజూరు చేసిన హైస్కూల్, కాలేజీ పనులను వెంటనే ప్రారంభించాలని సీఎంను కోరామన్నారు. By Krishna 21 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ పిచ్చికుక్కలకు రేవంత్ రెడ్డి అధ్యక్షుడు.. కౌశిక్ రెడ్డి సంచలనం! సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో రెచ్చిపోయి మాట్లాడారు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. రాష్ట్రంలోని పిచ్చికుక్కలకు రేవంత్ అధ్యక్షుడంటూ సంచలన కామెంట్స్ చేశాడు. ప్రజలు పెట్టే శాపనార్థాలకు కుక్క చావు చస్తావ్ అని కౌశిక్ రెడ్డి కామెంట్స్ చేశారు. By Krishna 13 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ BIG BREAKING : కేసీఆర్‌ను కలిసిన పటాన్చెరు ఎమ్మెల్యే బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ ను పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కలిశారు. అసెంబ్లీలోని తన ఛాంబర్లో కూర్చున్న కేసీఆర్ వద్దకు వెళ్లిన గూడెం .. తన తమ్ముడి కుమారుడి పెళ్లికి రావాలని స్వయంగా అహ్వానించారు. By Krishna 12 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Harish Rao : చికెన్ తింటే ఏం కాదు.. లైవ్ లో తిని చూపించిన హరీష్ రావు! చికెన్ తింటే ఎలాంటి హాని లేదన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే, హరీష్ రావు. చికెన్ తింటే బ్లర్డ్ ఫ్లూ వస్తుందంటూ సోషల్ మీడియాలో వచ్చే అపోహలను నమ్మవద్దన్నారు. సిద్దిపేట జిల్లా పౌల్ట్రీ రైతుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత చికెన్ & ఎగ్ మేళాలో పాల్గొన్నారు By Krishna 28 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Harish Rao : హరీశ్ రావుకు బిగ్ షాక్.. మరో కేసు నమోదు! బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావుపై ఔహైదరాబాద్లో మరో కేసు నమోదైంది. చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరుకు బాచుపల్లి పోలీసులు హరీష్ పై కేసు నమోదు చేశారు. హరీశ్‌రావుపై 351(2), ఆర్డబ్ల్యూ3(5) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. By Krishna 28 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ KCR పై కేసు వేసిన వ్యక్తి మర్డర్.. వెలుగులోకి షాకింగ్ విషయాలు! రాజలింగమూర్తి హత్య ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో రాజలింగమూర్తి తహసీల్దార్ చక్రధర్, రేంజ్ ఆఫీసర్ తో పాటు ఒక వీఆర్ఓను సైతం ఏసీబీకి పట్టించాడు. అప్పటినుండి అతనిపై కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. By Krishna 20 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn