తెలంగాణ కాంగ్రెస్ అట్టర్ ప్లాప్.. వంద శాతం గెలిచేది మనమే.. KCR స్పీచ్ హైలైట్స్ ఇవే! ఏప్రిల్ 27న భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయ్యిందని.. 100 శాతం మళ్లీ అధికారంలోకి వస్తామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. By Nikhil 19 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ KCR VIRAL VIDEO: ఒర్లకండిరా బాబు.. దండం పెడతా.. కార్యకర్తలపై కేసీఆర్ సీరియస్! ఈ రోజు బీఆర్ఎస్ విస్తృత సాయి సమావేశానికి కేసీఆర్ హాజరైన విషయం తెలిసిందే. అయితే.. ఈ సందర్భంగా కార్యకర్తలు సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో తోపులాట సైతం చోటు చేసుకుంది. దీంతో ఒర్లకండిరా బాబు.. దండం పెడతానంటూ కేసీఆర్ శ్రేణులపై సీరియస్ అయ్యారు. By Nikhil 19 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ HBD KCR : తెలంగాణ ఖచ్చితంగా వస్తుందని కేసీఆర్ ఎలా నమ్మారంటే... ఈ మూడే కారణం! 2001వ సంవత్సరం నవంబర్ నెలలో ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ఏర్పాటు కేసీఆర్‌కు నమ్మకాన్ని కలిగించాయి. పోరాడితే తెలంగాణ ఏర్పాటు అసాధ్యమేమీ కాదని కేసీఆర్ బలంగా నమ్మారు. అలా 13 ఏళ్ల పాటు పోరాట ఉద్యమం చేసి రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు By Krishna 17 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ KCR Birthday : కేసీఆర్ పుట్టిన రోజు.. హరీష్ రావు ఎమోషనల్ ట్వీట్! తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ 71వ పుట్టిన రోజు సందర్భంగా పలువురు రాజకీయ నాయకులు, అభిమానులు ఆయనకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెబుతున్నారు. అందులో భాగంగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఎమోషనల్ ట్వీట్ చేశారు. By Krishna 17 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ BRS : టార్గెట్ సీఎం రేవంత్... ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పెద్ద స్కెచ్! ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం బీఆర్ఎస్ త్యాగం చేసినట్లుగా తెలుస్తోంది. సీఎం రేవంత్‌ను టార్గెట్ చేస్తూ బీజేపీ అభ్యర్థులకు మద్దతు ఇచ్చి ఆ పార్టీ అభ్యర్థులను గెలిపించడం ద్వారా కాంగ్రెస్‌ను దెబ్బకొట్టాలని బీఆర్ఎస్ ప్లాన్ గా తెలుస్తోంది. By Krishna 11 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ఇక్కడ కేసీఆర్, అక్కడ కేజ్రీవాల్.. ఇద్దర్నీ దెబ్బ కొట్టింది ఆ ఒక్కటే! ఆప్ ఓటమికి చాలా కారణాలు ఉన్నాయని చెబుతున్నారు. ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఆమ్ అద్మీ పార్టీని కోలుకోలేని దెబ్బ తీసిందని ఈ స్కామ్ లో ఆప్ అగ్రనేతలు కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, ఎంపీ సంజయ్ సింగ్ లాంటి నేతలు అరెస్ట్ కావడం ఓటమికి కారణంగా చెబుతున్నారు. By Krishna 08 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society బీసీ రిజర్వేషన్లుఎంత పెరుగుతాయంటే.. | Telangana BC Reservation Latest Updates | CM Revanth | RTV By RTV 04 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Supreme Court: ఇంకెప్పుడు చర్యలు తీసుకుంటారు.. తెలంగాణ స్పీకర్‌పై సుప్రీంకోర్టు అసహనం పార్టీ ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోవడానికి ఎందుకింత ఆలస్యమంటూ తెలంగాణ స్పీకర్‌పై సుప్రీం కోర్టు అసహనం వ్యక్తం చేసింది. నిర్ణయం తీసుకోవడానికి ఇంకా ఎంత టైం తీసుకుంటారంటూ ప్రశ్నించింది. ఎమ్మెల్యేలపై అనర్హత వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. By Krishna 31 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ BIG BREAKING : కౌశిక్‌రెడ్డికి బిగ్ రిలీఫ్.. మూడు కేసుల్లో బెయిల్ హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి బిగ్ రిలీఫ్ లభించింది. ఆయనకు బెయిల్ మంజూరైంది. కరీంనగర్లో రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి ప్రేమలత కౌశిక్‌రెడ్డిపై నమోదైన రిమాండ్ రిపోర్టును కొట్టిపారేశారు. By Krishna 14 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn