తెలంగాణ Year Ender 2024: కలిసి రాని కాలం.. ఫాంహౌస్ లో KCR, జైలుకు కవిత, కాంగ్రెస్‌లోకి ఎమ్మెల్యేలు! 2024 బీఆర్ఎస్ పార్టీకి ఏ మాత్రం కలిసి రాలేదు. కవిత అరెస్ట్, ఎంపీ ఎన్నికల్లో సున్నా సీట్లు, పది మంది ఎమ్మెల్యేలు జంప్, కేటీఆర్ పై ఏసీబీ కేసు ఇలా కారు పార్టీని ఉక్కిరిబిక్కిరి చేశాయి. కేసీఆర్ ప్రజల్లోకి రాకపోవడం సైతం ఆ పార్టీకి ఇబ్బందిగా మారింది. By Nikhil 31 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society BRS Party Fund 1449 Crores | అకౌంట్లో 1500 కోట్లు | Richest Party in Country | KCR | KTR | RTV By RTV 24 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ BRS Party: బీఆర్ఎస్ అకౌంట్లలో అన్ని వేల కోట్లా! బీఆర్ఎస్ పార్టీ దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీల్లో ధనికమైనదని ఎన్నికల కమిషన్ వెబ్సైట్లో నమోదు చేసింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఖర్చు పెట్టిన ప్రకారం.. బీఆర్ఎస్ అకౌంట్లో రూ. 1449 కోట్లు ఉన్నట్లు ఎలక్షన్ కమిషన్‌కి సమర్పించిన ఆడిట్ వెల్లడించింది. By Kusuma 23 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society అగ్రనేతల తీరు.. క్యాడర్ కన్ఫ్యూజన్ | KTR VS Harish Rao In BRS Party | KCR | RTV By RTV 03 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ KTR Padayatra: త్వరలోనే పాదయాత్ర.. కేటీఆర్ సంచలన ప్రకటన! TG: కేటీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని బలపరించేందుకు త్వరలో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేయనున్నట్లు ప్రకటించారు. పాదయాత్ర తేదీలను త్వరలోనే ప్రకటిస్తానని చెప్పారు. By V.J Reddy 01 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
television అభివృద్ధికి అడ్డంకిగా కాంగ్రెస్ ..? | Hindrance to development Congress | RTV By RTV 20 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నల్గొండ BRS Party Office : బీఆర్ఎస్ ఆఫీస్ కూల్చివేత..హైకోర్టు సంచలన ఆదేశాలు! TG: బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. 15రోజుల్లోగా నల్గొండ జిల్లా పార్టీ ఆఫీస్ ను కూల్చివేయాలని ఆదేశాలు ఇచ్చింది. పార్టీ భవనాన్ని కూల్చివేయకుండా ఆదేశాలు ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ వేసిన పిటిషన్ ను కొట్టివేసింది. By V.J Reddy 18 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BRS Party : కేసీఆర్ చెప్పిందే జరిగింది.. బీఆర్ఎస్ పార్టీ సంచలన పోస్ట్ TG: సంకీర్ణ యుగంలో, కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు స్థానిక పార్టీల మద్దతు కీలకం అయ్యే రోజొకటి వస్తుందని కేసీఆర్ చెప్పిందే జరిగిందని బీఆర్ఎస్ ట్విట్టర్లో పోస్ట్ చేసింది. 16 సీట్లలో కాంగ్రెస్, బీజేపీలను గెలిపిస్తే, ఇద్దరూ కలిసి తెలంగాణకు మొండి చెయ్యి చూపారని పేర్కొంది. By V.J Reddy 23 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BRS Party: కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థి TG: బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. తాజాగా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, జహీరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ కారు దిగి కాంగ్రెస్ గూటికి చేరారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో వారు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. By V.J Reddy 15 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn