Latest News In Telugu Harish Rao: అన్యాయం జరుగుతోంది.. సీఎం రేవంత్‌కు హరీష్ రావు బహిరంగ లేఖ సీఎం రేవంత్‌కు బహిరంగ లేఖ రాశారు హరీష్ రావు. 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ పథకం ద్వారా 90 లక్షల మంది రేషన్ కార్డుదారులు ఉంటే కేవలం 30 లక్షల మందికే ఈ పథకాన్ని అందిస్తున్నారని పేర్కొన్నారు. మిగతా 60 లక్షల మందికి ఈ పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు. By V.J Reddy 05 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Mahabubnagar MP Ticket: మరో ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన కేసీఆర్ లోక్ సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారు. ఈ క్రమంలో గెలిచే అభ్యర్థులకే టికెట్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా మహబూబ్‌నగర్ ఎంపీను ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డికి కేటాయించారు. By V.J Reddy 05 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth Reddy: బీఆర్ఎస్ మాజీ మంత్రిపై విచారణ.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం! గొర్రెల పంపిణీ స్కీంలో జరిగిన అవకతవకలపై సీఎం రేవంత్ సీరియస్ అయ్యారు. ఈ పథకాల్లో జరిగిన లావాదేవీలపై విజిలెన్స్ & ఎన్ఫోర్స్మెంట్ విచారణకు ఆదేశం ఇచ్చారు. దింట్లో మాజీ మంత్రి హస్తం ఉందని అధికారులు చెప్పడంతో ఆయన్ను కూడా విచారించాలని సీఎం ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. By V.J Reddy 05 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KCR: బీఆర్ఎస్ ఎన్నికల శంఖారావం..కరీంనగర్ లో 12న భారీ బహిరంగ సభ..! బీఆర్ఎస్ లోకసభ ఎన్నికలకు శంఖారావాన్ని పూరించింది. ఎన్నికల నేపథ్యంలో ఈనెల 12 కరీంనగర్ లో భారీ బహిరంగసభ నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఎస్సారార్ డిగ్రీ కళాశాల మైదానంలో భారీ బహిరంగసభ నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. By Bhoomi 03 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Tellam Venkat Rao : బీఆర్ఎస్కు షాక్.. కాంగ్రెస్‌లోకి ఎమ్మెల్యే భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. గత కొంత కాలంగా తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ చేరబోతున్నారని ప్రచారం జరుగుతున్న వేళ సీఎంను కలవడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. By V.J Reddy 03 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KTR: మేము ఎంతో కష్టపడ్డాం.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు తమ పార్టీ ఎంతో కష్టపడిందన్నారు కేటీఆర్. HYD-KNR రాజీవ్ రహదారి, HYD-నాగపూర్ జాతీయ రహదారి రూట్లలో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి రక్షణ శాఖ భూములు ఇవ్వడానికి కేంద్రం పచ్చజెండా ఊపడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. By V.J Reddy 02 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bandi Sanjay: కాళేశ్వరం స్కాంపై సీబీఐ విచారణ.. కాంగ్రెస్‌కు బండి డిమాండ్ కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అవినీతి జరిగిందని కాగ్ తేల్చి చెప్పినా కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో సమాధానం చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కోరితే సీబీఐ విచారణ చేయించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. By V.J Reddy 02 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Puvvada Ajay Kumar: బీఆర్ఎస్ మాజీ మంత్రి మిస్సింగ్? ఎన్నికల్లో ఓటమి చెందిన బీఆర్ఎస్ మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గత కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలకు, ఖమ్మం క్యాడర్‌కు దూరంగా ఉంటున్నారు. ప్రభుత్వం మారి 3 నెలలు గడుస్తున్నా పువ్వాడ దూరంగా ఉండడంతో ఖమ్మం బీఆర్ఎస్ క్యాడర్ అసంతృప్తిగా ఉంది. కార్యకర్తలు పార్టీని వీడుతున్నారు. By V.J Reddy 02 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Malla Reddy: మాజీ మంత్రి మల్లారెడ్డికి బిగ్ షాక్ మాజీ మంత్రి మల్లారెడ్డికి అధికారులు బిగ్ షాకిచ్చారు. మల్లారెడ్డి ఆక్రమించిన స్థలంలో నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తున్నారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని HMDA లేఅవుట్లో 2500 గజాల స్థలం మల్లారెడ్డి ఆక్రమించారనే ఆరోపణలు ఉన్నాయి. By V.J Reddy 02 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn