ఆంధ్రప్రదేశ్ BJP MP Fifth List: బీజేపీ ఐదో జాబితా విడుదల నాలుగు జాబితాల్లో దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. తాజాగా 107 మందితో ఐదో జాబితాను విడుదల చేసింది.ఏపీలో ఆరుగురు ఎంపీ అభ్యర్థులను ప్రకటించింది. అలాగే తెలంగాణలో మిగిలి రెండు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. By V.J Reddy 24 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Etela Rajender: అలా చేస్తే రాజకీయాల్లో నుండి తప్పుకుంటా.. ఈటల సంచలన సవాల్ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈటల రాజేందర్ సంచలన సవాల్ విసిరారు. కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన రూ.2 లక్షల రైతు రుణమాఫీని ఒకేసారి అమలు చేస్తే రాజకీయాల నుండి తప్పుకుంటానని ఛాలెంజ్ చేశారు. దీనిపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని అన్నారు. By V.J Reddy 24 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Sharmila: 10 ఏళ్లలో ఏపీని నాశనం చేశారు.. చంద్రబాబు, జగన్‌పై షర్మిల ఫైర్ డ్రగ్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ఏపీ మారిందని అన్నారు షర్మిల. మొదటి ఐదు ఏళ్లు టీడీపీ ,తర్వాత 5 ఏళ్లు వైసీపీ..10 ఏళ్లలో రాష్ట్రాన్ని మాదక ద్రవ్యాలకు కేరాఫ్ గా మార్చేశారని ఫైర్ అయ్యారు. డ్రగ్స్ రావడంపై విచారణకు సిట్టింగ్ జడ్జితో కమిటీ వేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. By V.J Reddy 23 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kishan Reddy : ప్రజల ధనాన్ని దోచుకున్న వాళ్ళను.. అరెస్ట్ చేస్తే కక్ష సాధింపు ఎలా అవుతుందో కేసీఆర్ చెప్పాలి.! బీరు, బ్రాందీ వ్యాప్యారం చేసి..ప్రజల ధనాన్ని దోచుకున్న వాళ్లను అరెస్టు చేస్తే కక్ష సాధింపు ఎలా అవుతుందో కేసీఆర్ చెప్పాలన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అరవింద్ కేజ్రీవాల్ అరెస్టును కేసీఆర్ బ్లాక్ డేగా ప్రకటించడం గురివింద గింజ సమేత వలే ఉందంటూ ఎద్దేవా చేశారు. By Bhoomi 23 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Kejriwal: నేడు ఈడీ ముందుకు కేజ్రీవాల్.. ఏం ప్రశ్నలు అడుగుతారంటే ! ఢిల్లీ కోర్టు కేజ్రీవాల్‌ను 6 రోజుల ఈడీ రిమాండ్‌కు పంపింది. ఇప్పుడు ఈ కుంభకోణంలో మరో నిందితురాలిగా భావిస్తున్న ఎమ్మెల్సీ కవితను, కేజ్రీవాల్ ను ఇద్దరినీ ఒకేసారి విచారించవచ్చు అనే విషయం వినబడుతుంది. By Bhavana 23 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh:పార్లమెంటు సీట్ల విషయంలో బీజేపీ నేతల ఆగ్రహం ఆంధ్రాలో రాజకీయాలు మంచి వాడీవేడిగా ఉన్నాయి. ముఖ్యంగా టీడీపీ, జనసేన, బీజేపీల్లో సీట్ల సర్దుబాటు విషయంలో రచ్చరచ్చ అవుతోంది. బీజేపీ పోటీ చేయాలనుకున్న స్థానాల్లో టీడీపీ తన అభ్యర్ధులను ప్రకటించడంతో ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. By Manogna alamuru 22 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BJP: బీజేపీ లోక్‌సభ ఎన్నికల నాలుగో జాబితా విడుదల.. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి బీజేపీ హైకమాండ్ నాలుగో జాబితా విడుదల చేసింది. పుదిచ్చేరిలో ఒకస్థానం, తమిళనాడులో 14 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. తమిళనాడు విధురనగర్ నుండి బీజేపీ అభ్యర్థిగా నటి రాధిక శరత్ కుమార్‌ను కూడా ప్రకటించింది కమలం పార్టీ. By B Aravind 22 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KTR: ఈడీ, సీబీఐ బీజేపీ చేతిలో బొమ్మలుగా మారాయి...కేజ్రీవాల్ అరెస్ట్ పై కేటీఆర్! కేజ్రీవాల్ ను అక్రమంగా అరెస్ట్ చేశారని , దీనిని ఖండిస్తున్నట్లు బీఆర్ఎస్ నాయకుడు,మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. బీజేపీ ఈడీ, సీబీఐలను ప్రధాన ఆయుధాలుగా వాడుకుంటుందని ఆయన ఆరోపించారు. అవి రెండు కూడా బీజేపీ చేతిలో బొమ్మలుగా మారాయని అన్నారు. By Bhavana 22 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Priyanka Gandhi: కేజ్రీవాల్ అరెస్ట్ రాజ్యాంగ విరుద్దం! మద్యం పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్టు చేయడం రాజ్యాంగ విరుద్ధమని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే కేంద్ర ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడిందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. By Bhavana 22 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn