తెలంగాణ Bird Flu: తెలంగాణలో బర్డ్ ఫ్లూ కలకలం..300 కోళ్లు మృతి.. కోడిగుడ్లు కూడా! హైదరాబాద్‌లోనూ బర్డ్ ఫ్లూ వేగంగా వ్యాపిస్తోంది. అబ్దుల్లాపూర్‌మెట్‌లోని ఓ కోళ్ల ఫామ్‌లో వేలాది కోళ్లు మృత్యువాత పడ్డాయి. కొత్తగూడెంలోని సాయిగణేశ్ పౌల్ట్రీ ఫౌంలో 200 నుంచి 300 కోళ్లు బర్డ్ ఫ్లూతో మరణిస్తున్నాయని ఫామ్ యజమాని రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. By Vijaya Nimma 03 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Bird Flu : హైదరాబాద్ లో బర్డ్ ఫ్లూ కలకలం...శాంపిల్స్‌లో షాకింగ్న్యూస్ హైదరాబాద్ లో బర్డ్ ఫ్లూ కలకలం రేగింది. నగర శివార్లలోని ఓ పౌల్ట్రీ ఫాంలో బర్డ్ ఫ్లూ వైరస్ నిర్దారణ అయింది. అబ్దుల్లాపూర్ మెట్ మండలంలో బర్డ్ ఫ్లూ నిర్దారణ కావడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో తీవ్ర కలకలం రేగింది. అక్కడి ఓ పౌల్ట్రీ ఫాం లో వేలకోళ్లు చనిపోయాయి. By Madhukar Vydhyula 02 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app నరసరావుపేటకు చెందిన రెండేళ్ల చిన్నారి మృ*తి | Bird flu Incident in AP | 2 Years child | RTV నరసరావుపేటకు చెందిన రెండేళ్ల చిన్నారి మృ*తి | News about Bird flu Incident in AP is spreaded fast in Andhra Pradesh as she eats chicken before she dies | 2 Years child | RTV By RTV Shorts 02 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Holi 2025: భయపెడుతున్న బర్డ్ ఫ్లూ.. హోలీ రోజు గుడ్లు కొట్టుకోవచ్చా? లేదా? ఇప్పటికే బర్డ్ ఫ్లూతో వణికిపోయిన ప్రజలు.. ఇప్పుడు హోలీ రోజు గుడ్లను ఒంటిపై పూసుకుంటే ఏం జరుగుతుందో అని భయపడుతున్నారు. కొందరు మాత్రం.. వీటికి దూరంగా ఉంటే మంచిదని చెబుతున్నారు. గుడ్లను నేలపాలు చేసే బదులు పేదవారికి పంచి పెట్టాలని సూచిస్తున్నారు. By Seetha Ram 14 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Bird flu cases : అంతుచిక్కని వ్యాధి..లక్షల్లో కోళ్లు మృతి ఆంధ్రప్రదేశ్‌లో బర్డ్‌ఫ్లూ కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. దీనితో లక్షలాది కోళ్లు మృత్యువాత పడ్డాయి. అయితే తెలంగాణకు ఆ సమస్యలేదు అని అనుకుంటుండగానే అంతుచిక్కని వ్యాధితో పలు జిల్లాల్లో లక్షలాది కోళ్లు మృతి చెందుతున్నాయి. దీంతో రైతులు లబోదిబో అంటున్నారు. By Madhukar Vydhyula 10 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Bird flu: చికెన్ తినడం వల్ల మనుషులకు బర్డ్ ఫ్లూ సోకుతుందా? చికెన్ లేదా గుడ్లు తినడం వల్ల బర్డ్ ఫ్లూ వస్తుంది. కానీ ప్రపంచ జంతు, ప్రపంచ ఆరోగ్య సంస్థ మాంసం, గుడ్లను సరిగ్గా ఉడికించినట్లయితే తినడం సురక్షితమంటున్నారు. అయితే గుడ్డు, కోడి మాంసంలో ఎలాంటి పచ్చి పదార్థం ఉండకూడదని గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. By Vijaya Nimma 26 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Bird flu: ఏపీలో ఆగని బర్డ్ ప్లూ.. 95 గ్రామాల్లో పిట్టల్లా రాలిపోతున్న నాటు కోళ్లు! ఏపీలో బర్డ్ ప్లూ విజృంభిస్తోంది. గోదావరి జిల్లాలో లక్షల్లో ఫారం కోళ్లు చనిపోగా తాజాగా నాటుకోళ్లకు వ్యాధి సోకుతోంది. పందెం పుంజులు సైతం పిట్టల్లా రాలిపోతున్నాయని రైతులు లబోదిబోమంటున్నారు. ప్రభుత్వం వ్యాక్సిన్ పంపిణీ చేయాలని కోరుతున్నారు. By srinivas 23 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Bird Flu in Telangana: తెలంగాణలో మొదటి బర్డ్ ఫ్లూ కేసు తెలంగాణలో తొలి బర్డ్ ఫ్లూ కేసు నమోదైంది. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం నేలపట్లలో బర్డ్ ఫ్లూ వ్యాధి నిర్ధారణ అయినట్లు జిల్లా పశు వైద్యాధికారి జానయ్య వెల్లడించారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 22 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Free Chicken: హైదరాబాద్‌లో ఫ్రీగా చికెన్, ఎగ్స్.. ఎగబడ్డ జనం.. ఎక్కడో తెలుసా? బర్డ్ ఫ్లూ వైరస్‌తో ప్రజలు భయాందోలనలో ఉన్నారు. వారికి అవగాహన కల్పించేందుకు ప్రత్యేక చికెన్ మేళాలు ప్రారంభమయ్యాయి. తాజాగా హైదరాబాద్ ఉప్పల్‌లో ఈ మేళా ఏర్పాటు చేశారు. అందులో ఫ్రీగా చికెన్, ఎగ్ ఐటెమ్స్ పంపిణీ చేశారు. ఇలా 6 చోట్ల మేళాలను నిర్వహించారు. By Seetha Ram 22 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn