BIG BREAKING: ఎమ్మెల్యే చింతమనేనిపై సీఎం చంద్రబాబు సీరియస్!
దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై సీఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో సీరియస్ అయ్యారు. మనం అధికారంలో ఉన్నామని గుర్తుంచుకోవాలని... సహనంతో వ్యవహరించాలని.. ఇలా మాట్లాడితే ఎలా అంటూ సీఎం ఫైరయ్యారు. తీరు మార్చుకోవాలని హితవు పలికారు.