Latest News In Telugu TS: తెలంగాణ, ఏపీ, ఛత్తీస్గడ్ మధ్య రాకపోకలు బంద్..! భద్రాచలంలో గోదావరి వరద ఉధృతి కొనసాగుతోంది. నీటిమట్టం 53 అడుగులకు చేరుకుంది. ఈ వరదల కారణంగా తెలంగాణ, ఏపీ, ఛత్తీస్ ఘడ్ మధ్య రాకపోకలు నిలిపివేశారు. మరికొద్ది సేపట్లో మూడో ప్రమాద హెచ్చరిక స్థాయికి భద్రాచలం గోదావరి పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. By Jyoshna Sappogula 23 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Bhadrachalam : 44.4 అడుగులు దాటి ప్రవహిస్తున్న గోదావరి..రెండో ప్రమాద హెచ్చరిక..! తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరద నీటి వల్ల భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 44.4 అడుగులకు చేరింది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.లోతట్టు ప్రాంతాల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికారులు ఆదేశించారు. By Bhavana 22 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Heavy Rains : ఏపీలో దంచికొడుతున్న వర్షాలు.. పోలవరంకు భారీగా వరద ఏపీలో వర్షాలు దంచికొడుతున్నాయి. పోలవరం ప్రాజెక్టుకు భారీగా వరద చేరుకుంది. ఉదయం 9 గంటల వరకు పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే ఎగువన 31 వేల 700 మీటర్లుగా నీటిమట్టం నమోదైంది. మరోవైపు భద్రాచలం వద్ద 37 అడుగులకు గోదావరి నీటిమట్టం చేరుకుంది. By B Aravind 21 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Bhadradri Kothagudem : ప్రాణం తీసిన పెన్.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం..! భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. తలలో పెన్ గుచ్చుకుని సుభాష్ నగర్ కాలనీకి చెందిన చిన్నారి రియాన్షిక చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆడుకుంటుండగా రయాన్షిక చెవి పైభాగంలోపలికి పెన్ చొచ్చుకుపోయింది. సర్జరీ అనంతరం బ్రెయిన్ కు ఇన్ ఫెక్షన్ కావడంతో ప్రాణాలు కోల్పోయింది. By Jyoshna Sappogula 03 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bhadrachalam : భద్రాద్రి రాముడి ఆలయంలో బ్రేక్ దర్శనం TG: భద్రాద్రి రాముడి ఆలయంలో జులై 2నుంచి బ్రేక్ దర్శనం అమల్లోకి రానుంది. ప్రతి రోజు ఉదయం 9 నుంచి 9:30 వరకు తిరిగి రాత్రి 7 నుంచి 7:30 వరకు భక్తులు దర్శనం చేసుకునేందుకు వెసులుబాటు కల్పించింది. బ్రేక్ దర్శన టికెట్ ధర రూ. 200 గా నిర్ణయించారు ఆలయ అధికారులు. By V.J Reddy 20 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Bhadrachalam: భద్రాచలంలో మిస్టరీగా నర్సింగ్ విద్యార్థినీ డెత్ భద్రాచలంలో ఓ నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కొణిజర్ల మండలం సిద్ధిక్నగర్కు చెందిన పగిడిపల్లి కారుణ్య (17) అనే విద్యార్థిని కాలేజీ భవనం పై నుంచి కింద పడి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పూర్తి వివరాలు ఈ కథనంలో.. By Bhavana 24 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Telangana : మృతదేహాం కావాలంటే రూ.30 వేలు కట్టాల్సిందే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అమానుష సంఘటన జరిగింది. అనారోగ్యంతో మరణించిన బాలుడి మృతదేహాన్ని అప్పగించేందుకు అదనంగా రూ.30 వేలు ఇవ్వాలంటూ ప్రైవేటు ఆసుపత్రి డిమాండ్ చేసింది. చివరికి ఆ కుటుంబం మధ్యవర్తుల ద్వారా రాజీ కుదుర్చుకొని రూ.7 వేలు చెల్లించారు. By B Aravind 17 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Bhadrachalam : ఒకటే వీధి కానీ.. తండ్రిది ఆంధ్రా.. కొడుకుది తెలంగాణ! భద్రాచలంలోని ఓ వీధి ఒకవైపు తెలంగాణ, మరోవైపు ఆంధ్రప్రదేశ్ పరిధిలోకి వస్తోంది. తండ్రీ కొడుకులు నిర్మించుకున్న ఇళ్లలో ఒకటి తెలంగాణ పరిధిలోకి వస్తే, మరోటి ఆంధ్రప్రదేశ్లోకి చేరింది. దీంతో లోక్సభ ఎన్నికల వేళ ఇది ఆసక్తికరంగా మారింది. By Durga Rao 05 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bhadrachalam : అయోధ్య రాముడు నడయాడిన తెలుగు నేల భద్రాచలం ఆదర్శపురుషుడు శ్రీరాముడు అందరికీ దేవుడు. రాముడిని కొలవని ఎవరూ ఉండరు. అయితే అయోధ్యలో పుట్టి పెరిగిన రామయ్యతో తెలుగు వారికి కూడా ప్రత్యేక అనుబంధం ఉంది. ఆ రామచంద్రుడు నడయాడిన నేల మన తెలంగాణలోనే ఉంది. గోదావరీ తీరంలో ఉన్న భద్రాచలంలోనే రాముడు కొలువై ఉన్నాడు. By Manogna alamuru 17 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn