Latest News In Telugu Bhadrachalam : రాములోరి కల్యాణం మీద ఆంక్షలు.. ప్రత్యక్ష ప్రసారం వద్దు దేశమంతా ఎన్నికల హడావుడి మొదలయింది. నోటిపికేషన్ పడిన దగ్గర నుంచి కోడ్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఈ ఎఫెక్ట్ రాములోరి కల్యాణం మీద కూడా పడింది. ఎన్నికల కోడ్ కారణంగా భద్రాచలం రాములవారి కల్యానాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయడానికి వీలు లేదని ఈసీ ఆంక్షలు విధించింది. By Manogna alamuru 16 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : భద్రాచలం రాములోరి కల్యాణ వేడుకకు ముమ్మరంగా ఏర్పాట్లు.. శ్రీరామనవమి సందర్భంగా.. భద్రాచలంలో సీతారామచంద్రస్వామి వారి కళ్యాణ మహోత్సవ వేడుకల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని దేవాదాయశాఖ కమిషనర్ హనుమంతరావు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. By B Aravind 15 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Srirama Navami 2024: జగదానంద కారకుడు.. రాములోరి పెళ్లిరోజు.. జన్మదినం ఒక్కరోజే.. ఎందుకంటే శ్రీరామనవమి రాబోతోంది. తెలుగురాష్ట్రాల్లో శ్రీరామనవమికి సీతారాముల కళ్యాణం జరిపిస్తారు. అలాగే ఆరోజు శ్రీరాముని పుట్టినరోజు అని చెబుతారు. అసలు శ్రీరామనవమి రాములోరి పెళ్ళిరోజా? పుట్టినరోజా? ఒకేరోజు రెండిటినీ ఎందుకు నిర్వహిస్తారు? తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ చదవాల్సిందే! By KVD Varma 15 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Khammam Politics : బీఆర్ఎస్ కు బిగ్ షాక్.. కాంగ్రెస్ లో చేరిన మరో ఎమ్మెల్యే! ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. ఈ రోజు సీఎం రేవంత్ సమక్షంలో ఆయన కాంగ్రెస్ లో చేరారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెంకట్రావు, ఆయన అనుచరులకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. By Nikhil 07 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Indiramma Houses: గూడు లేని పేదలందరికీ వరం.. సీఎం రేవంత్ ఇందిరమ్మ ఇళ్ల పథకం నేడే ప్రారంభం! భద్రాచలంలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభిస్తారు. ఈ పథకం కింద సొంత జాగా ఉన్న వారు ఇళ్లు నిర్మించుకోవడానికి రూ.5లక్షల ఆర్థిక సాయం, ఇళ్లు లేని నిరుపేదలకు స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి రూ.5లక్షల ఆర్థిక సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది. By Trinath 11 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Bus Accident : ఖమ్మంలో బస్సు బోల్తా...15 మంది ప్రయాణికులు! ఖమ్మం జిల్లా మద్దులపల్లి వద్ద ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. By Bhavana 09 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Harish Rao : 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చేదాక ఊరుకునేది లేదు..!! రెండులక్షలకు నోటిఫికేషన్ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు మాజీ మంత్రి హరీశ్ రావు. నోటిఫికేషన్ ఇచ్చేదాక ఊరుకునేది లేదన్నారు. పినపాక నియోజకవర్గ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు హరీశ్ రావు. మూడోసారి మహబూబాబాద్ ఎంపీ సీటు గెలిచేందుకు అందరం కృషి చేయాలన్నారు. By Bhoomi 03 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TS-AP Border: ఆలయ భూముల్లో వివాదం.. తెలంగాణ, ఏపీ బార్డర్ లో తీవ్ర ఉద్రిక్తత.. తెలంగాణ, ఏపీ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భద్రాచలం ఆలయ భూముల్లో గోశాల నిర్మాణ పనులు చేపడుతుండగా.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పురుషోత్తపట్నం గ్రామస్థులు అడ్డుకున్నారు. దేవాలయం భూములు తమవేనంటూ ఆందోళన చేశారు. దీంతో భద్రాచలం ఆలయ సిబ్బంది, గ్రామస్థుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. గోశాల నిర్మాణ పనులకు సహకరించాలని.. ఏపీ రెవెన్యూ అధికారుల్ని భద్రాచలం ఆలయ ఈవో రమాదేవి కోరుతున్నప్పటికీ.. ఇందుకు ఏపీ రెవెన్యూ అధికారులు సహకరించడం లేదు. By B Aravind 22 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Tellam Venkat Rao: నా గెలుపుని..ఎవరు ఆపలేరు...భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి తెల్లం వెంకట్ రావు ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ..! భద్రాచలంలో బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమంటున్నారు ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తెల్లం వెంకట్ రావు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఊరూరా తిరుగుతూ ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. భద్రాచలం డెవలప్ కావాలంటూ ఇక్కడి ప్రజలు కోరుకుంటున్నారన్నారు. నక్సలైట్లకు బీఆర్ఎస్ వ్యతిరేకం కాదని....కానీ నక్సలైట్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేయవద్దని కోరారు. రోడ్లు, రవాణా, విద్యుత్ లేని గ్రామాలు కూడా నేడు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి రూపురేఖలే మారిపోయాయన్నారు. భద్రాచలంలో తన గెలుపును ఎవరూ ఆపలేరంటున్నారు తెల్లం వెంకట్ రావు. By Bhoomi 18 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn