తెలంగాణ Bhadrachalam : భద్రాచలం ఈవో వర్సెస్ అర్చకులు ప్రభుత్వం సీరియస్ భద్రాధ్రికొత్తగూడెం జిల్లా భద్రాచలం దేవస్థానంలో వైదిక కమిటీ, కార్యనార్వాహక విభాగం మధ్య అంతరాలపై ప్రభుత్వం సీరియస్ అయింది. శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో అర్చకులు, ఈవో మధ్య తలెత్తిన వివాదంపై విచారణ జరపాలని ప్రభుత్వం ఆదేశించింది. By Madhukar Vydhyula 21 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Bhadrachalam : భద్రాచలం ఆలయంలో అపచారం..ఆరుగంటల పాటు... దక్షిణ అయోధ్య భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో శుక్రవారం నుంచి ప్రారంభం కావాల్సిన శ్రీరామ నవమి వేడుకలకు గురువారం సాయంత్రం అంకురార్పణ చేయాల్సి ఉంది. అర్చక బృందానికి ఆలయ అధికారులకు మధ్య నెలకొన్న వివాదంతో అంకురార్పణ క్రతువు ఆరుగంటలు ఆలస్యంగా జరిగింది. By Madhukar Vydhyula 14 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఖమ్మం TS: భద్రాచాలంలో ఘోర అపరాధం..ఆలస్యమైన అంకురార్పణ పూజ శ్రీరామనవమికి ముందు ప్రతీ ఏడాది భద్రాచలంలో జరిగే అంకురార్పణలో ఈసారి పెద్ద డ్రామా చోటు చేసుకుంది. ఆలయ ఈవో రమాదేవి, అర్చకులకు మధ్య భేదాలు రావడంతో టైమ్ కు అంకురార్పణ ప్రారంభం కాలేదు. చివరకు ఆర్టీవీ ప్రసారాలతో ఆలయ కమిటీ దిగివచ్చి అంకురార్పణ చేయించింది. By Manogna alamuru 13 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం భద్రాచలంలో విషాదం.. ఇద్దరు యువకుల ప్రాణం తీసిన పుణ్యస్నానం గోదావరి నదిలో పుణ్యస్నానాలకు వెళ్లిన ఇద్దరు యువకులు మృతి చెందారు. మెడిసిన్లో సీట్ రావడంతో ఓ యువకుడు కుటుంబ సభ్యులతో భద్రాచలం వెళ్లాడు. స్వామి దర్శనం చేసుకున్న తర్వాత స్నానం కోసం గోదావరిలో ఇద్దరు యువకులు దిగి గల్లైంతయ్యారు. అక్కడిక్కడే వారు మృతి చెందారు. By Kusuma 28 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society భద్రాచలం కూనవరంలో 210 కేజీల గం*జాయి స్వాధీనం | 210 kg of ga*nja seized in BCM | Kunavaram | RTV By RTV 29 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society భద్రాచలంలో పోటెత్తిన మహిళా భక్తులు | Huge Crowd At Bhadrachalam Temple | RTV By RTV 11 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app దేవుడు మా జీవితాలతో ఆడుకోమన్నాడా?|Govt Employee EmotionalOn Ashok |RTV దేవుడు మా జీవితాలతో ఆడుకోమన్నాడా?| Govt Employee becomes Emotional On Ashok Who becomes under the possession of god and demands the villagers to dig for the Idol | RTV By RTV Shorts 07 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society భక్తులతో కలకల లాడుతున్న శివాలయాలు | Huge Crowd At Shiva Temples Bhadrachalam | RTV By RTV 04 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society రోడ్డు మార్గంలో పెద్దపులి కలకలం.. | Kunavaram | Badrachalam | Tiger Roaming | RTV By RTV 29 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn