Online Betting: ఆన్లైన్ గేమ్ మోసానికి 17 ఏళ్ల బాలుడు బలి.. ఫోన్‌కు ఫోరెన్సిక్ పరీక్ష!
ఆన్లైన్ గేమ్ బెట్టింగ్ మోసానికి 17 ఏళ్ల బాలుడు బలయ్యాడు. తమిళనాడులోని మధురైకి చెందిన హరిహరసుధన్ తమ బిల్డింగ్‌పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఫోన్ ఫోరెన్సిక్ పరీక్షకు పంపించి పలు కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
కోర్టులో పందెంకోడి వేలంపాట.. తర్వాత కోడికి సన్మానం
పోలీసుల రైడ్స్‌లో దొరికిన కోడిని రాజేంద్ర నగర్ కోర్డు వేలం వేసింది. జడ్జి సమక్షంలో వేలం వేయగా.. రూ.2,500 లకు కోడి వేలంపాటలో పోయింది. ఆ పందెంకోడిని తెలంగాణ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రామకృష్ణ వేలంలో దక్కించుకున్నారు. ఆనందంతో ఆయన కోడకి సన్మానం చేశారు.
ప్రాణం తీసిన బెట్టింగ్ |B.Tech Student Di*es Due To Betting | RTV
ప్రాణం తీసిన బెట్టింగ్ | B.Tech Student Di*es Due To Online Betting as he runs out of too many debts and decides to go for suicide and causes tragedy in this family | RTV
AP: వైసీపీ గెలుస్తుందని రూ.30 కోట్ల బెట్టింగ్ పెట్టాడు.. చివరికీ
ఏపీలో ఏలూరు జిల్లాలోని నూజివీడు మండలం తూర్పుదిగవల్లి గ్రామానికి చెందిన జగ్గవరపు వేణుగోపాల్‌రెడ్డి.. వైసీపీ గెలుస్తుందని రూ.30 కోట్ల వరకు బెట్టింగ్ వేశాడు. చివరికి పార్టీ ఓడిపోవడంతో డబ్బులు కట్టలేక మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
Telangana: బెట్టింగ్‌కు అలవాటు పడ్డ కొడుకుని హతమార్చిన తండ్రి
మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం బగిరాత్‌పల్లిలో దారుణం జరిగింది. బెట్టింగ్‌లకు అలవాటుపడి రూ.2 కోట్లు పోగొట్టిన కొడుకుని తండ్రి హతమార్చడం కలకలం రేపింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకోని విచారణ చేస్తున్నారు.
Maharashtra news: డ్రీమ్ 11లో కోటిన్నర గెలుచుకున్న సీఐ... షాక్ ఇచ్చిన అధికారులు
కోటీన్నర గెలిచి సంబరాల్లో మునిగిపోతున్న సోమనాథ్‌కు డిపార్ట్మెంట్ షాక్ ఇచ్చింది. బెట్టింగ్ యాప్ ద్వారా చాలామంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఆటల వల్ల కొంతమంది ప్రాణాలు పోతుంటే.. మరి కొంతమంది కోటీశ్వరులు అవుతున్నారు.
MAHADEV BETTING APP:జ్యూస్ షాప్, టైర్ షాప్...మహదేవ బెట్టింగ్ యాప్ ప్రమోటర్ల బ్యాక్ గ్రౌండ్ ఇదీ.
మహదేవ బెట్టింగ్ యాప్....ప్రస్తుతం బాలీవుడ్ ను షేక్ చేస్తున్న మ్యాటర్. ఈ మనీల్యాండరింగ్ కుంభకోణం కేసు సంచలనంగా మారింది. ఈ కేసులో ఈడీ విచారణ కొనసాగుతోంది. దాంతో పాటూ విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ యాప్ ను ప్రమోట్ చేసింది సౌరభ్ చంద్రకర్, రవి ఉప్పల్ అనే ఇద్దరు బీహార్ యువకులు. అసలు వీళ్ళు ఎవరు? ఎక్కడ నుంచి వచ్చేవారు? గతంలో ఏం చేశారు అని చూస్తే విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.
/rtv/media/media_library/vi/2H-VkVJRKUs/hqdefault-263443.jpg)
/rtv/media/media_files/6M6yriPNLecMsTWjuREN.jpg)
/rtv/media/media_files/2025/01/26/NIi2zFnQmOzynylfFEEm.jpg)
/rtv/media/media_library/vi/uEEtFMr4sAU/hq2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-10T085129.300.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/crime-news-punjab-man-kills-friend-to-fake-own-death-claim-4-crore-insurance-money.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/1.5-crores-in-Inspector-Somnath-online-game-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/M1-jpg.webp)