సినిమా Surekha Vani: సారీ చెప్పాక ఇంకేంటి.. బెట్టింగ్ యాప్స్ పై సురేఖావాణి ఆడియో వైరల్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ గురించి ప్రశ్నించినందుకు నటి సురేఖవాణి దురుసుగా ప్రవర్తించారు. ఎందుకు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారని ఓ యాంకర్ అడగ్గా.. అందుకే కదా సారీ చెప్పింది అంటూ సురేఖ వాణి విసుక్కుంది. ఇందుకు సంబంధించిన ఆడియో నెట్టింట వైరల్ అవుతోంది. By Archana 20 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society విష్ణుప్రియ ఫోన్ చూసి పోలీషులు షాక్.. ! | Vshnu Priya Sensational Facts Revealed | RTV By RTV 20 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society ఛీ..నీ బతుకు చెడ..ఇమ్రాన్ పై హారిక కేసు! | Harika Case Filed On Imran Khan | Betting Apps Case | RTV By RTV 19 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app బెట్టింగ్ యాప్ స్కామ్లో యాంకర్ శ్యామల.. | Anchor Shyamala | Betting Apps | rtv By RTV Shorts 18 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Harsha Sai: హలో మిస్టర్ చీటర్.. నిన్ను కర్మ వెంటాడుతోంది: హర్షసాయిపై మాజీ లవర్ షాకింగ్ పోస్ట్! బెట్టింగ్ యాప్ కేసుల నేపథ్యంలో యూట్యూబర్ హర్షసాయికి మాజీ లవర్ మిత్రా శర్మ బిగ్ షాక్ ఇచ్చింది. 'నిన్ను కర్మ వెంటాడుతోంది. ఎప్పటికీ తప్పించుకోలేవ్. నీ ఫాలోవర్స్ కు సారీ చెప్పు. బ్యాంకాక్ నుంచి వచ్చేయ్' అంటూ హర్ష పేరు ప్రస్తావించకుండా పోస్ట్ పెట్టింది. By srinivas 17 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Betting Apps: బెట్టింగ్ యాప్ ప్రమోషన్ లో కాజల్.. రంగంలోకి సజ్జనార్? బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్స్ ఒక్కొక్కరుగా బయటపడుతున్నారు. ఈ క్రమంలో కాజల్ గతంలో బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేస్తున్న వీడియో బయట పడింది. దీంతో ఓ నెటిజన్ ఈ వీడియోను వీసీ సజ్జనర్ కి ట్యాగ్ చేస్తూ సెలెబ్రెటీలకు, సామాన్యులకు మధ్య ఈ పక్షపాతం ఎందుకు అని ట్వీట్ చేశాడు. By Archana 17 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ BIG Breaking : హర్షసాయికి బిగ్ షాక్ ..మరో కేసు నమోదు! యూట్యూబర్ హర్షసాయిపై పోలీసు కేసు నమోదు అయింది. హర్షసాయి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడంటూ కేసు నమోదు చేసినట్లుగా సైబరాబాద్ పోలీసులు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీని ఎక్స్ వేదికగాషేర్ చేశారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్. By Krishna 16 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ V.C. Sajjanar: బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తే రంగు పడుద్ది: సజ్జనార్ మాస్ వార్నింగ్! వీ.సీ సజ్జనార్ బెట్టింగ్ యాప్స్ నివారణపై ఫోకస్ పెట్టారు. ఈ మేరకు సోషల్ మీడియా యువతలో అవేర్నెస్కు తెరలేపారు. ‘బెట్టింగ్ నివారణ ఉద్యమంలో చేరండి. బెట్టింగ్ ప్రమోషన్లకు వ్యతిరేకంగా పోరాడుదాం. అనేక మంది ప్రాణాలను కాపాడుదాం. అంటూ ఓ పోస్టు పెట్టారు. By Seetha Ram 15 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ V C Sajjanar: నెక్స్ట్ హర్షసాయి.. షాకింగ్ వీడియో షేర్ చేసిన సజ్జనార్! బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న వారి భరతం పడుతున్నారు వి.సి సజ్జనార్. తాజాగా యూట్యూబర్ హర్షసాయిని టార్గెట్ చేశారు. అతడి వీడియో షేర్ చేసి వార్నింగ్ ఇచ్చారు. తప్పుడు పనులు చేస్తూ ఏదో సంఘసేవ చేస్తున్నట్టు.. బిల్డప్ ఇస్తున్నాడని హర్షసాయిపై మండిపడ్డారు. By Seetha Ram 15 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn