Online Betting: మధురానగర్‌లో ఆన్లైన్ బెట్టింగ్..ముఠా అరెస్ట్
ఒకవైపు బెట్టింగ్ యాప్స్‌కు ప్రచారం చేసి యువత జీవితం నాశనం చేస్తున్న సెలబ్రిటీల పైన పోలీసులు కొరడా జులిపిస్తున్నారు. అయినప్పటికీ కేటుగాళ్లు ఆన్లైన్ బెట్టింగ్ ఆపడం లేదు. తాజాగా హైదరాబాద్‌లో ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.