Vishnu Priya: బెట్టింగ్ యాప్స్ కేసు.. విష్ణుప్రియ షాకింగ్ పోస్ట్.. కంగుతిన్న నెటిజన్స్!
బెట్టింగ్ యాప్స్ కేసులో చిక్కుకున్న బిగ్ బాస్ కంటెస్టెంట్ విష్ణుప్రియ తన ఇన్స్టా స్టోరీలో సంచలన పోస్ట్ పెట్టింది. కాలం అన్నింటికీ సమాధానం చెబుతుంది. అప్పటి వరకు ఓపికతో ఉండాలి అంటూ అందులో రాసుకొచ్చింది. ప్రస్తుతం అది వైరల్గా మారింది.