Benjamin Netanyahu: ఓ వైపు యుద్ధం.. మరోవైపు ఆసుపత్రిలో నెతన్యాహు.. కారణమేంటి?
ఓ వైపు యుద్ధం జరుగుతుండటంతో ప్రధాని నెతన్యాహు ఆసుపత్రిలో చేరడంతో ఆరోగ్యంపై పలు రకాల ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే నెతన్యాహు దంతాలకు సంబంధించిన చికిత్స కోసం ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు.
Netanyahu Trump Iran Attack: యుద్ధం వెనుక నెతన్యాహు ఫోన్ కాల్ రహస్యాలు.. ఇరాన్‌పై దాడికి ట్రంప్‌ను ఒప్పించిందెవరు?
యుద్ధం ప్రారంభానికి 48 గంటల ముందు నెతన్యాహు, డొనాల్డ్ ట్రంప్‌కు ఫోన్ చేశారు. ఖమేనీ తన ముఖ్య అనుచరులతో టెహ్రాన్‌లో సీక్రెట్‌గా సమావేశం కాబోతున్నారనే పక్కా నిఘా సమాచారాన్ని నెతన్యాహు పంచుకున్నారు. ఇరాన్‌పై దాడికి నెతన్యాహు ట్రంప్‌ను ఒప్పించినట్లు సమాచారం.
Iran: నెతన్యాహూ బతికున్నా.. వెంటాడి చ*పేస్తాం: ఇజ్రాయెల్ ప్రధాని మరణంపై ఉత్కంఠ
బెంజమిన్ నెతన్యాహూ మరణించారంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై ఇరాన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. "ఒకవేళ ఆయన ప్రాణాలతో ఉంటే.. వేటాడి మరీ చంపుతాం" అంటూ ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ వార్నింగ్ ఇచ్చింది. ప్రస్తుతం యుద్ధంలో ఈ హెచ్చరికలు హాట్ టాపిక్‌గా మారాయి.
Modi-Netanyahu: 'దాడులు ఆపండి'.. నెతన్యాహుకు ప్రధాని మోదీ ఫోన్..
ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతితో మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహుతో ఫోన్లో మాట్లాడారు.
Netanyahu: భారత్‌కు రానున్న ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు త్వరలో భారత్‌కు రానున్నారు. దీంతో ఇరు దేశాల మధ్య భాగస్వామ్యం మరింత బలపడనుంది. ఈ ఏడాది చివర్లో ఆయన భారత్‌లో పర్యటించనున్నట్లు తెలుస్తోంది.
Trump In Israel: ట్రంప్‌కు అరుదైన గౌరవం.. ఇజ్రాయెల్ కనేసేట్ స్టాండింగ్ ఓవేషన్
ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదర్చడంలో ట్రంప్ కీలక పాత్ర పోషించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు ఇజ్రాయెల్ లో అరుదైన గౌరవం దక్కింది. ఇజ్రాయెల్ చట్టసభ కనేసేట్ ఆయనకు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చి గౌరవించింది.
Give Trump the Nobel: ట్రంప్ కు నోబెల్ బహుమతి ఇచ్చేయండి..ఏఐ పిక్ తో ఇజ్రాయెల్ ప్రధాని హడావుడి
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నోబెల్ బహుమతి ఇవ్వాల్సిందేనని...దానికి ఆయన అన్ని విధాల అర్హుడంటూ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అంటున్నారు. ట్రంప్ కు నోబెల్ బహుమతిని తానే తొడుగుతున్నట్టుగా ఉన్న ఏఐ పిక్చర్ తో ఎక్స్ లో పోస్ట్ పెట్టారు.
/rtv/media/media_files/2026/06/15/benjamin-netanyahu-2026-06-15-12-45-33.jpg)
/rtv/media/media_files/QxTDrIbunEZ8ah8hJWgL.jpeg)
/rtv/media/media_files/2026/01/31/donald-trump-2026-01-31-11-02-18.jpg)
/rtv/media/media_files/2026/03/14/netanyahu-and-khamenei-2026-03-14-09-49-25.jpg)
/rtv/media/media_files/2026/03/02/pm-modi-speaks-to-israel-pm-netanyahu-2026-03-02-08-01-43.jpg)
/rtv/media/media_files/2025/10/20/israel-prime-minister-netanyahu-to-visit-india-by-end-of-2025-2025-10-20-17-54-17.jpg)
/rtv/media/media_files/2025/10/13/a-rare-honor-for-trump-israeli-knesset-standing-ovation-2025-10-13-17-36-28.jpg)
/rtv/media/media_files/2025/10/10/nobel-2025-10-10-06-00-27.jpg)
/rtv/media/media_files/2025/09/30/trump-netanyahu-2025-09-30-07-43-31.jpg)