లైఫ్ స్టైల్ ఉదయాన్నే ఇలా స్నానం చేస్తే.. అలసట మాయం ఉదయం పూట పాలు, తేనె, బేకింగ్ సోడా, కీరదోస తొక్క వంటి వాటితో స్నానం చేస్తే రోజంతా కూడా యాక్టివ్గా ఉంటారు. వీటిలోని పోషకాలు రోజంతా యాక్టివ్గా ఉండేలా చేస్తాయి. అలాగే చర్మ సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయని నిపుణులు అంటున్నారు. By Kusuma 03 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Bath: తిన్న వెంటనే స్నానం చేయడం ఆరోగ్యానికి మంచిదేనా? తిన్న వెంటనే స్నానం చేస్తే జీర్ణ సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. భోజనం చేసిన గంట తర్వాతనే స్నానం చేయాలి. అప్పుడే ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారు. లేకపోతే గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు కూడా వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. By Kusuma 08 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Maha Kumbh Mela: కుంభమేళాలో డిజిటల్ స్నానం...కేవలం 1100 లే..అదిరిపోయింది కదా ఐడియా! మహా కుంభమేళాను వ్యాపార కేంద్రంగా చేసుకొని చాలా మంది ఉపాధి పొందుతున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలోనే ఓ యువకుడు వినూత్నంగా ఆలోచించి..పుణ్యస్నానాలను.. డిజిటల్ స్నానాలుగా మార్చేశాడు. కేవలం 1100 చెల్లిస్తే ఈ స్నానాలను చేయిస్తానని అంటున్నాడు. By Bhavana 22 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society కుంభమేళకు ఒక్కరోజే 10 కోట్ల మంది భక్తులు.. | Maha Kumbhamela | Magha Amavasya | RTV By RTV 27 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Bath: ఎన్నిసార్లు స్నానం చేసినా ఈ భాగాల్లో వాసన పోదు శరీరం చెమటలు పట్టడం దుర్వాసన రావటం సహజం. మిమ్మల్ని మీరు వీలైనంత శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. శరీరాన్ని శుభ్రంగా ఉంచుకున్నప్పటికీ దుర్వాసన వస్తుంటే వైద్యులను సంప్రదించాలి. చర్మంపై బ్యాక్టీరియాతో కలిసిపోవడం వల్ల తీవ్ర సమస్యలు తలెత్తుతాయి. By Vijaya Nimma 16 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bath: తలస్నానం చేసేటప్పుడు నేరుగా బిడ్డ తలపై నీళ్లు పోస్తే ఏమౌతుంది? చిన్న పిల్లలకు స్నానం చేసే సమయంలో నేరుగా తలపై నీళ్లు పోయడం వల్ల ముక్కు, చెవుల్లోకి నీరు చేరి ఇబ్బంది పెడుతుంది. ముక్కు, చెవుల్లోకి నీరు చేరడం వల్ల దురద, చికాకు, ఇన్ఫెక్షన్, కళ్లలో నీళ్లు పోయే ప్రమాదం ఉంది. ఇది కంటి ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 30 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bath Tips: ఎండ నుంచి తిరిగి వచ్చిన వెంటనే స్నానం చేయాలా? చేయకూడదా? మండేవేడిలో, సూర్యరశ్మిలో, చెమటతో తడిసి తిరిగి వచ్చిన తర్వాత స్నానం చేయాలని అనిపిస్తుంది. అయితే ఎండ నుంచి తిరిగి వచ్చిన వెంటనే స్నానం చేయడం మంచిది కాదని.. దీనివల్ల దుష్ప్రభావాల తోపాటు అకస్మాత్తుగా బ్రెయిన్ఫ్రీజ్, హీట్స్ట్రోక్కు కారణమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. By Vijaya Nimma 13 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bath: ఏ సమయంలో స్నానం చేస్తే మంచిది?..నీటి ఉష్ణోగ్రత ఎలా ఉండాలి? ఉదయాన్నే తలస్నానం చేస్తే ప్రయోజనమా? రాత్రిపూట స్నానం చేస్తే బెటరా? నీటి ఉష్ణోగ్రత ఎంత ఉండాలి..? చల్లని నీటితో చేతులు, కాళ్లు శుభ్రం చేసుకోవచ్చా? వేడి నీరు మంచివా? లాంటి ప్రశ్నలకు సమాధానం కోసం ఆర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 28 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bath: స్నానం చేసే నీటిలో ఇది కలపండి.. దురద సమస్య దెబ్బకు పోతుంది! చాలామందికి దురద సమస్య ఎక్కువగా వేధిస్తుంటుంది. ముఖ్యంగా సీజన్ మారుతున్న సమయంలో ఈ ప్రాబ్లెమ్ చికాకు పెడుతుంది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు స్నానపు నీటిలో రెండు చుక్కల యాపిల్ సైడర్ వెనిగర్ వేయవచ్చు. లేకపోతే వేప ఆకులను బాత్ వాటర్లో కలిపి స్నానం చేయవచ్చు. By Vijaya Nimma 01 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn