Latest News In Telugu Ice Bath: ఐస్ వాటర్‌తో స్నానం చేస్తే కలిగే ప్రయోజనాలు ఐస్ వాటర్‌తో స్నానం చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. నిద్ర బాగా పడుతుంది, బరువు తగ్గవచ్చు, నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఒత్తిడి హార్మోన్లపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. By Vijaya Nimma 08 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bath: వారానికి మూడు రోజులు స్నానం చేస్తే సరిపోతుందా? నిపుణుల షాకింగ్ కామెంట్స్! వారానికి మూడుసార్లు స్నానం చేస్తే సరిపోతుందని ఇటీవలి కాలంలో కొన్ని న్యూస్‌లు చక్కర్లు కొడుతున్నాయి. అయితే మీరు ఏ వాతావరణంలో నివసిస్తున్నారు? మీ లైఫ్ స్టైల్ ఏంటి? అన్నదాని బట్టి ఇది ఆధారపడి ఉంటుంది. ఇండియా లాంటి దేశాల్లో రోజుకు రెండుసార్లు స్నానం చేయాల్సి ఉంటుంది. By Vijaya Nimma 14 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Winter Cool Bath: చలికాలంలో రోజు చన్నీళ్ల స్నానం చేస్తే ఏమవుతుందో తెలుసా..? చలికాలంలో కొందరు చల్లని నీళ్లతో, మరికొందరు వేడి నీళ్లతో స్నానం చేస్తారు. కానీ.. ఇలా చేయడం వలన ఎలాంటి ప్రయోజనాలుంటాయో అందరికి తెలియదు. చల్లని నీటితో స్నానం చేయడం వల్ల దీర్ఘకాలికంగా లాభం, నష్టంతో పాటు బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. By Vijaya Nimma 17 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bath: నైట్ స్నానం చేయకుండా నిద్రపోతున్నారా? ఏం జరుగుతుందో తెలుసుకోండి..! రాత్రి నిద్రకు ముందు స్నానం చేయడం చాలా ముఖ్యం. ఇది విశ్రాంతినిస్తుంది. మీ శరీరాన్ని క్లీన్ చేస్తుంది. మీ నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. గోరు వెచ్చటి నీటితో స్నానం రక్త ప్రవాహాన్ని కూడా పెంచుతుంది. సో నైట్ బాత్ చేసే నిద్రపోండి. By Trinath 07 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Bath Fever: జ్వరం వచ్చినప్పుడు స్నానం చేస్తే ఏమవుతుంది..? వాతావరణంలో మార్పుల వలన అనేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. ఈ క్రమంలో తరచూ జ్వరం, చలిజ్వరం, డెంగీ, దద్దుర్లు లాంటి సీజనల్ వ్యాధులు వస్తాయి. దీనికి కారణం శరీరంలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండడమే. ఇలాంటి వాటికి డాక్టర్లను సంప్రదించి సమస్యను పరిష్కరించుకుంటే మంచిది. By Vijaya Nimma 29 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn