Cyclone: తీవ్ర తుఫానుగా మారనున్న వాయుగుండం..తీరం దాటేది ఎప్పుడంటే!
పశ్చిమ మధ్య బంగాళాఖాతాల్లో కొనసాగుతున్న అల్పపీడన ప్రాంతం ఈశాన్యం వైపునకు కదిలి మరింత బలపడి వాయుగుండంగా మారింది. ఇది శనివారం నాటికి తీవ్ర తుఫానుగా మారనుందని వాతావరణశాఖ పేర్కొంది.
పశ్చిమ మధ్య బంగాళాఖాతాల్లో కొనసాగుతున్న అల్పపీడన ప్రాంతం ఈశాన్యం వైపునకు కదిలి మరింత బలపడి వాయుగుండంగా మారింది. ఇది శనివారం నాటికి తీవ్ర తుఫానుగా మారనుందని వాతావరణశాఖ పేర్కొంది.
బంగ్లాదేశ్ ఎంపీ అన్వరుల్ అజీమ్ అనార్ హత్యకు గురైన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో పలు కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఎంపీ ‘హనీ ట్రాప్’లో చిక్కుకున్నట్లు తెలుస్తుంది. ఒక మహిళను ఎర వేసి హత్య చేసినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఆ జట్టు చిన్నస్థాయి నుంచి పెద్ద జట్లకు ఓటమిను చవిచూపించే స్థాయికి ఎదిగింది.కానీ అది ఒక్కప్పటి మాట ఇప్పుడు అదే జట్టు ఒక పసికూన చేతిలో ఓటమి పాలై..సిరీస్ ను పొగొట్టుకుని బిక్కుబిక్కుమంటూ చూస్తుంది.అసలు ఆ జట్టు ఏంటో దాని విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
పసికూనగా క్రికెట్ లో అడుగుపెట్టిన బంగ్లాదేశ్ సంచలన ప్రదర్శనలు చేస్తూ బలమైన టీమ్ గా మారింది. బలమైన టీంలను ఓడిస్తూ అంచెలెంచలుగా ఎదిగింది.అయితే అదంతా ఒకప్పటి మాట ఇప్పుడు అంతా తలకిందులైంది.పసికూనల చేతిలో ఓటమి పాలవుతుంది.
ఇటీవలె జరిగిన మహిళల క్రికెట్ లో భారత్ జట్టు బంగ్లాదేశ్ జట్టుతో 5 మ్యాచ్ ల వన్టే సిరీస్ లో పోటీ పడింది. ఈ సిరీస్ లో 0-5తో భారత్ సిరీస్ కైవసం చేసుకుంది.అయితే తాజా గా ఈ సిరీస్ లో సిఫాలీ వర్మ సచిన్ రికార్జ్ బ్రేక్ చేసింది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఛటోగ్రామ్ టెస్ట్ మ్యాచ్లో బంగ్లాదేశ్ పై 511 రన్స్ చేసిన శ్రీలంక చివరి రోజు 192 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆశ్చర్యమేమిటంటో ఈ ఇన్నింగ్స్ ఒక్కసెంచరీ కూడా నమోదు కాకుండానే శ్రీలంక భారీ స్కోరు సాధించింది.
తొలి టెస్ట్ మ్యాచ్లో శ్రీలంక ఆతిథ్య జట్టుపై భారీ విజయాన్ని నమోదు చేసింది. రెండు టెస్ట్ మ్యాచ్ సిరీస్ లో 1-0 తో శ్రీలంక ఆధిక్యంలో ఉంది.
ఢాకాలోని ఏడు అంతస్తుల భవనంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ అగ్ని ప్రమాదంలో 44 మంది మరణించగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు.మొదటి భవనంలో మంటలు చెలరేగడంతో ప్రజలు భయంతో పై అంతస్తుల వైపు పరుగులు తీశారని స్థానికులు చెబుతున్నారు.