తెలంగాణలోని వృద్ధులకు సర్కార్ ఉగాది కానుక.. ఏప్రిల్ నుంచి రూ.5 లక్షల బెనిఫిట్!
తెలంగాణలో ఏప్రిల్1 నుంచి ఆయుష్మాన్ భారత్ వయో వందనం అమలులోకి రానుంది. దీని ద్వారా 70 ఏండ్లు పైబడిన వారికి రూ. 5 లక్షల వరకు ఆరోగ్య బీమా కేంద్ర ప్రభుత్వం కల్పిస్తుంది. రాష్ట్రంలో 1017 ప్రభుత్వ, 416 ప్రైవేట్ హాస్పిటళ్లలో ఈ స్కీమ్ లబ్ధిదారులు సేవలు పొందవచ్చు.
/rtv/media/media_files/2025/03/30/Ba1mb9ppiblSTFSs51Ia.jpg)
/rtv/media/media_files/2025/01/17/iLSXqYAnfbAKtwa13iVW.jpg)
/rtv/media/media_files/2024/12/09/BbuX2tgZ3GiiFIWBA6k4.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/ayushman-bharat-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/FotoJet-25-jpg.webp)