స్పోర్ట్స్ Breaking News : ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ గా అక్షర్ పటేల్ ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ గా అక్షర్ పటేల్ పేరును ఆ ఫ్రాంచైజీ ప్రకటించింది. పటేల్ 2019 నుంచి ఢిల్లీ తరఫున ఆడుతున్నారు. ఇప్పటివరకు ఐపీఎల్ లో 150 మ్యాచులు ఆడిన ఈ ఆల్ రౌండర్ .. 3758 రన్స్, 123 వికెట్లు తీశారు. By Krishna 14 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Virat Kohli - Axar Patel: అక్షర్ పటేల్ కాళ్లు మొక్కబోయిన విరాట్ కోహ్లీ.. VIDEO VIRAL! న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. కింగ్ కోహ్లీ చేసిన పనికి అంతా షాక్ అయ్యారు. కేన్ విలియమ్సన్ వికెట్ తీసిన అక్షర్ పటేల్‌ను అభినందించే క్రమంలో అతడి పాదాలను పట్టుకొనేందుకు విరాట్ ప్రయత్నించాడు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారింది. By Seetha Ram 03 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu South Africa : నిలకడగా ఆడిన కోహ్లీ, అక్షర్ పటేల్.. సౌత్ ఆఫ్రికా లక్ష్యం 177 దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో టీమ్ ఇండియా ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. By Manogna alamuru 29 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IND vs ENG: భారత్ భారీ స్కోరు.. రెండో రోజు 175 పరుగుల ఆధిక్యం ఇంగ్లాండ్‌తో టెస్టులో భారత్ భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా బ్యాట్స్‌మెన్ ఇంగ్లీష్ బౌలర్లను ఓ ఆటాడుకున్నారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 175 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా అర్ధశతకాలతో రాణించారు. By Naren Kumar 26 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Axar Patel: ఆ వార్త వినగానే నా కాళ్లు చేతులు ఆడలేదు.. పంత్ యాక్సిడెంట్ పై అక్షర్ ఎమోషనల్ సహచర ఆటగాడు రిషభ్ పంత్ రోడ్డు యాక్సిడెంట్ వార్త తనను తీవ్ర భయాందోళనకు గురిచేసిందని అక్షర్ పటేల్ చెప్పారు. నా సోదరి విషయం చెప్పగానే షాక్ అయ్యాను. ఒక్కసారిగా నన్ను భయం ఆవరించింది. పంత్‌కు ఏదో జరిగిపోయిందని భావించి కాళ్లు, చేతులు ఆడలేదంటూ ఎమోషనల్ అయ్యాడు. By srinivas 31 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn