తెలంగాణ Hydra: హైడ్రాకు 5,800 ఫిర్యాదులు.. 200 ఎకరాల ప్రభుత్వ భూమి! హైడ్రా వార్షిక నివేదికను ఏవీ రంగనాథ్ రిలీజ్ చేశారు. ఇప్పటివరకు 5,800 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. 8 చెరువులు, 12 పార్కులతోపాటు 200 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడిందన్నారు. వాతావరణ సమాచారం తెలిపేందుకు త్వరలో హైడ్రా FM తీసుకొస్తామన్నారు. By srinivas 28 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Hydra: ఆపరేషన్ హైడ్రా సక్సెసైందా..? ఇప్పుడు ఏం చేస్తోంది..? హైడ్రా పని అయిపోయిందా.. 5 నెలల క్రితం వార్తల్లో హైడ్రా హఢల్. హైదరాబాదీల్లో జేసీబీల భయం. మరి ఇప్పుడు ఏం అయ్యింది హైడ్రా. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అస్సెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ( HYDRA) కమిషనర్ ఏవీ రంగనాథ్ ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారు. By K Mohan 10 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ HYDRA: హైడ్రాకు రూ.50 కోట్ల నిధులు విడుదల! హైడ్రాకు రేవంత్ సర్కార్ మరింత బలాన్ని చేకూరుస్తోంది. హైడ్రాకు రూ.50 కోట్ల నిధులు విడుదల చేసింది. కార్యాలయ నిర్వహణ, వాహనాల కొనుగోలుకోసం ఈ నిధులు మంజూరు చేసినట్లు పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. By srinivas 03 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ HYDRA: రూట్ మార్చిన హైడ్రా.. నెక్ట్స్ టార్గెట్ ఏంటో తెలుసా? చెరువుల్లో నీటి కాలుష్యంపై హైడ్రా ఫోకస్ పెట్టింది. పీసీబీ నిర్లక్ష్యం వల్లే అపార్ట్ మెంట్లు, ఫాంహౌస్‌ల నుంచి వస్తున్న మురుగు చేరి చెరువులు విషతుల్యం అవుతున్నట్లు గుర్తించింది. పీసీబీతో చర్చల అనంతరం చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. By srinivas 12 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ HYDRA: అయ్యా.. మాకు న్యాయం చేయండి.. రంగనాథ్ కు ఆ బాధితుల వినతులు! అమీన్‌పురా బాధితులు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ను కలిసి తమ గోడు వినిపించుకున్నారు. మాధవరెడ్డి, చంద్రశేఖర్, కోటీశ్వరరావు అనే వ్యక్తులు ప్రభుత్వ భూమిని ప్లాట్లుగా అమ్మి తమను మోసం చేశారని, తమకు న్యాయం చేయాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు. By srinivas 01 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ Hydra: మరో బిగ్ టాస్క్ చేపట్టిన హైడ్రా.. నెక్ట్స్ టార్గెట్ వారే! హైడ్రా మరో బిగ్ టాస్క్ చేపట్టింది. హైదరాబాద్ నగరంలో నాలాలు, పుట్ పాత్లపై ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. లక్డీకాపూల్, రాజ్‌భవన్ ప్రాంతాల్లో ఆయన పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. By srinivas 21 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ హైడ్రా అంటే భయం కాదు.. భరోసా: రంగనాథ్ సంచలన ప్రెస్‌మీట్ హైడ్రా అంటే భయం కాదు భరోసా అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. 'కొందరు హైడ్రాను బూచిగా చూపిస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. చెరువులు, నాలాలు కాపాడటమే హైడ్రా లక్ష్యం. పేదలను హైడ్రా ఇబ్బంది పెట్టట్లేదు' అని స్పష్టం చేశారు. By srinivas 28 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ నీళ్లు వస్తాయని కాదు.. Hydra వస్తుందని.. భయంతో చెరువును ఏం చేశారంటే? హైడ్రా భయంతో మంచిరేవుల గ్రామస్థులు దారుణానికి పాల్పడ్డారు. ఇటీవల వర్షాలకు నిండిన వీరభద్రస్వామి గుట్ట దగ్గరలోని మల్లన్న కుంట అలుగును తెంపేశారు. తమ ఇళ్లలోకి నీరు వస్తే హైడ్రా చర్యలు తీసుకుంటుందనే భయంతో ఈ చర్యకు పాల్పడ్డారు. అధికారులు వారిపై చర్యలకు సిద్ధమయ్యారు. By srinivas 24 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hydra : రంగనాథ్‌కు మరో కీలక పదవి! హైడ్రా చీఫ్ ఏవీ రంగనాథ్‌కు సీఎం రేవంత్ మరో కీలక పదవి అప్పగించనున్నట్లు తెలుస్తోంది. హెచ్ఎండీఏ పరిధిలోని చెరువుల పరిరక్షణకోసం ఏర్పాటుచేసిన 'లేక్స్ ప్రొటెక్షన్ కమిటీ' ఛైర్మన్‌గా నియమించనున్నట్లు సమాచారం. 7జిల్లాల్లో చెరువులను పరిరక్షించేందుకు ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. By srinivas 03 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn