Latest News In Telugu Hydra Effect: హైడ్రా దెబ్బకు అడ్వాన్స్‌లు క్యాన్సెల్.. బిల్డర్లకు బిగ్ షాక్! తెలంగాణలో హైడ్రా మరింత దూకుడు పెంచింది. అమీన్పూర్ చెరువు బఫర్ జోన్లో నిర్మించిన భవనాలను కూల్చేందుకు హైడ్రా సిద్ధమైంది. దీంతో ఫ్లాట్స్ బుక్ చేసుకున్నవారు బుకింగ్స్ రద్దు చేసుకోగా బిల్డర్లు భారీగా నష్టపోతామంటూ తలలు పట్టుకుంటున్నారు. By srinivas 01 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ AV Ranganath: రంగనాథ్ హీరో.. జీహెచ్ఎంసీ జీరో..! హైడ్రా దూకుడుతో పోలీసోడికి జనం జేజేలు హైడ్రా చీఫ్ ఏవీ రంగనాథ్‌కు పేద ప్రజలు జేజేలు కొడుతున్నారు. అక్రమార్కుల గుండెల్లో గుబులు రేపుతున్న పోలీస్ అధికారి నిజాయితిపట్ల ప్రశంసలు కురిపిస్తున్నారు. రంగనాథ్ ఆధ్వర్యంలో హైడ్రా లక్ష్యం నెరవేరుతుందని రేవంత్ సర్కార్ బలంగా నమ్ముతోంది. రంగనాథ్ రికార్డ్స్ ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి. By srinivas 24 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn