WTC: డబ్ల్యూటీసీ టేబుల్.. అగ్రస్థానానికి దూసుకెళ్లిన భారత్!
ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ పాయింట్లలో భారత్ మళ్లీ అగ్రస్థానానికి చేరుకుంది. ప్రస్తుతం 61.11 శాతం పాయింట్లతో టాప్ వన్ లో నిలిచింది. 57.69 శాతంతో ఆసీస్ రెండో స్థానంలో కొనసాగుతోంది.
ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ పాయింట్లలో భారత్ మళ్లీ అగ్రస్థానానికి చేరుకుంది. ప్రస్తుతం 61.11 శాతం పాయింట్లతో టాప్ వన్ లో నిలిచింది. 57.69 శాతంతో ఆసీస్ రెండో స్థానంలో కొనసాగుతోంది.
ఆస్ట్రేలియా -భారత్ మధ్య తొలి టెస్టు నాలుగో రోజు ప్రారంభమైంది.టీమిండియా ఆసిస్‌కు మూడోరోజు 534 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. 227 పరుగుల వద్ద ఆసీస్ 9వ వికెట్‌ను కోల్పోయింది. దీంతో టీమిండియా విజయానికి చేరువలో ఉంది.
ఆస్ట్రేలియాలో జరుగుతున్న మొదటి టెస్ట్ మొది రోజు ఆట ముగిసింది. బ్యాటాంగ్లో ఎప్పటిలానే నిరాశపర్చిన టీమ్ ఇండియా బౌలింగ్‌లో మాత్రం అదరగొట్టింది. రోజు ముగిసేసరికి 7 వికెట్ల నష్టానికి ఆసీస్ 67 పరుగులు చేసింది.
బోర్డర్-గావస్కర్ ట్రోఫీ మొదటి టెస్ట్ పెర్త్ వేదికగా మొదలైంది. టాస్ నెగ్గిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. కెప్టెన్ బుమ్రా నేతృత్వంలో నితీశ్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా టెస్టు అరంగేట్రం చేశారు. వాషింగ్టన్ సుందర్‌కు తుది జట్టులో స్థానం దక్కింది.
ఇండియా, ఆస్ట్రేలియా మధ్య బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ జరగనున్న విషయం తెలిసిందే. తొలి టెస్టుకు రోహిత్ శర్మ అందుబాటుపై ఇంకా సందిగ్ధం కొనసాగుతోంది. పెర్త్ టెస్టు కోసం భారత ప్లేయింగ్ ఎలెవన్‌ను రవిశాస్త్రి ఎంచుకున్నాడు. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో..
భారత స్టార్ పేసర్ మహ్మద్ షమీ రంజీలో దుమ్మురేపుతున్నాడు. బెంగాల్ తరఫున బరిలోకి దిగిన షమీ 4 కీలక వికెట్లు తీసి మధ్యప్రదేశ్ ను కుప్పకూల్చాడు. దీంతో ఆస్ట్రేలియాతో రెండో టెస్టుకు జట్టుతో చేరబోతున్నాడనే టాక్ వినిపిస్తోంది.
బోర్డర్-గావస్కర్ టెస్టు సిరీస్ లో భాగంగా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియా చేరుకున్నాడు. నవంబర్ 22 నుంచి మొదటి టెస్ట్ మొదలుకానుండగా మొదటి బృందంతో కలిసి పెర్త్ లో అడుగుపెట్టాడు. ఈసారి ఎలాగైన రాణించాలనే కసితో ప్రాక్టీస్ మొదలుపెట్టాడు.