WTC: డబ్ల్యూటీసీ టేబుల్.. అగ్రస్థానానికి దూసుకెళ్లిన భారత్! ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ పాయింట్లలో భారత్ మళ్లీ అగ్రస్థానానికి చేరుకుంది. ప్రస్తుతం 61.11 శాతం పాయింట్లతో టాప్ వన్ లో నిలిచింది. 57.69 శాతంతో ఆసీస్ రెండో స్థానంలో కొనసాగుతోంది. By srinivas 25 Nov 2024 | నవీకరించబడింది పై 25 Nov 2024 21:15 IST in స్పోర్ట్స్ Latest News In Telugu New Update షేర్ చేయండి WTC : ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ పాయింట్లలో భారత్ మళ్లీ అగ్రస్థానానికి చేరుకుంది. ప్రస్తుతం 61.11 శాతం పాయింట్లతో టాప్ వన్ లో నిలిచింది. 57.69 శాతంతో ఆసీస్ రెండో స్థానంలో కొనసాగుతోంది. 📸 📸 𝙋𝙞𝙘𝙩𝙪𝙧𝙚 𝙋𝙚𝙧𝙛𝙚𝙘𝙩 𝙋𝙚𝙧𝙩𝙝 🥳Scorecard - https://t.co/gTqS3UPruo#TeamIndia | #AUSvIND pic.twitter.com/3ewM5O6DKs — BCCI (@BCCI) November 25, 2024 భారత్ ఖాతాలో 98 పాయింట్లు.. బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ లో జరిగిన మొదటి టెస్టులో ఆస్ట్రేలియాను 295 పరుగుల తేడాతో ఓడించింది భారత్. దీంతో ఐదు టెస్టుల సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లడంతోపాటు WTC టేబుల్లో మొదటి స్థానం దక్కించుకుంది. ప్రస్తుతం మొత్తం 98 పాయింట్లు భారత్ ఖాతాలో ఉండగా ఫైనల్ చేరాలంటే ఈ సిరీస్ను కనీసం 4-0 తేడాతో దక్కించుకోవాలి. ఈ మ్యాచ్ కు ముందు ఆస్ట్రేలియా 62.50 శాతం, భారత్ 58.33 శాతంతో తొలి రెండు స్థానాల్లో ఉండేవి. ఒక్క టెస్టుతో లెక్కలు తలకిందులయ్యాయి. ఇక డబ్ల్యూటీసీ టేబుల్లో లో శ్రీలంక (55.56), న్యూజిలాండ్ (54.55) దక్షిణాఫ్రికా (54.17) టాప్-5లో కొనసాగుతున్నాయి. #india #australia #wtc మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి