Latest News In Telugu Team India In WTC: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ లో టాప్ ప్లేస్ లో టీమిండియా టీమిండియా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్ లో టాప్ ప్లేస్ లోకి చేరింది. ఈ సైకిల్ లో మొత్తం 9 మ్యాచ్‌లు ఆడిన టీమిండియా 6 గెలిచి 1 మాత్రమే ఓడిపోయింది. ఒక మ్యాచ్ డ్రా అయింది. దీంతో టీమిండియా 3 సిరీస్‌లలో 68.51% పాయింట్లు సాధించి నంబర్ వన్ స్థానంలో ఉంది. By KVD Varma 10 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IND vs AUS: ఏడు నెలల్లో మూడుసార్లు.. కంగారూల దెబ్బకు టీమిండియా అభిమానులకు కన్నీళ్లు! గత 7 నెలల్లో ముగిసిన మూడు ఐసీసీ మేజర్ ఈవెంట్లలో భారత్ ప్రతీసారి ఆస్ట్రేలియా చేతిలో ఫైనల్లో ఓడిపోయింది. WTC ఫైనల్, వన్డే ప్రపంచకప్ ఫైనల్‌తో పాటు తాజాగా జరిగిన అండర్-19 వరల్డ్‌కప్ ఫైనల్లోనూ భారత్ ఆస్ట్రేలియాపై ఓడిపోయింది. By Trinath 12 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu WTC Points Table: విశాఖ మ్యాచ్ విక్టరీ.. పాయింట్ల పట్టికలో టీమిండియా దూకుడు! ఇంగ్లండ్‌పై విజయంతో టీమిండియా ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్(WTC) పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. భారత్ తదుపరి మ్యాచ్‌లో గెలిస్తే పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంటుంది. అప్పుడు WTCలో వరుసగా మూడోసారి ఫైనల్ ఆడేందుకు మరింత దగ్గర అవుతుంది. By Trinath 05 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu WTC Table: కొంపముంచిన హైదరాబాద్ ఓటమి.. బంగ్లాదేశ్ కంటే కిందకి పడిపోయిన ర్యాంక్! హైదరాబాద్ టెస్టులో ఇంగ్లండ్‌పై ఓడిపోయిన భారత్ WTC టేబుల్లో కిందకు పడిపోయింది. ప్రస్తుతం 5వ ర్యాంక్‌లో కొనసాగుతోంది. WTC స్టాండింగ్స్‌లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ ముందున్నాయి. ఈ WTC సైకిల్లో భారత్ 5 మ్యాచ్‌ల్లో 2గెలుపు, 2 ఓటమి, ఒక డ్రా చేసుకుంది. By Trinath 29 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Cricket:సూపర్ విక్టరీతో డబ్ల్యూటీసీ పట్టికలో టాప్ ప్లేస్‌కు భారత్ కేప్‌టౌన్‌లో నిన్న దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో 7 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. ఐదో స్థానం నుంచి భారత్ మొదటి ప్లేస్‌కు జంప్ చేసింది. By Manogna alamuru 05 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn