మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై ఆప్ కీలక ప్రకటన
ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించింది. ఈ మేరకు ఆ పార్టీ నేత సంజయ్ సింగ్ తెలిపారు. అలాగే ఝార్ఖండ్ ఎన్నికలకు కూడా దూరంగా ఉంటున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
/rtv/media/media_files/2024/11/28/cHxfGxxnSvGUZKwklHrc.jpg)
/rtv/media/media_files/2024/10/26/ufxVCRQttw1i0qS4BmD1.jpg)
/rtv/media/media_files/2024/10/16/Zlt9AHAOUbdjTxnJlZmf.jpg)
/rtv/media/media_files/x8KT5v9AuIiaDPYdnUWd.jpg)
/rtv/media/media_files/hXNYaBGY6YjtB8247FGE.jpg)
/rtv/media/media_files/LmwAuZ8aIAdZrXqYea5x.jpg)
/rtv/media/media_files/MNFzbnHI3sgcmm2YKgyn.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-19-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-77-2.jpg)