Latest News In Telugu Delhi Liquor Scam : నేడు కేజ్రీవాల్ ను అరెస్ట్ చేస్తారా? ఆప్ నేతల వరుస పోస్టులు అందుకేనా? ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఈడీ 3సార్లు సమన్లు జారీ చేసినా హాజరుకాలేదు. గోవా ఎన్నికల్లో రూ.338 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని ఈడీ ఆరోపించింది.ఈ నేపథ్యంలో ఈరోజు కేజ్రీవాల్ అరెస్ట్ తప్పదనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. By Bhoomi 04 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Delhi Liquor Case: ముచ్చటగా మూడోసారీ డుమ్మా.. మరోసారి విచారణకు దూరంగా కేజ్రీ! ఢిల్లీ లిక్కర్ కేసులో మరోసారి ఈడీ విచారణకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ దూరంగా ఉన్నారు. ఓసారి ఎన్నికల ప్రచారం, మరోసారి విపాసన ప్రక్రియను సాకుగా చూపించారు. నేటి విచారణకు కూడా హాజరుకావడం లేదని ఈడీకి లేఖ రాశారు. By Trinath 03 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Delhi Liquor Scam: ముచ్చటగా మూడోసారి.. కేజ్రీవాల్‌కు ఈడీ ట్రిపుల్ షాక్! లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ శుక్రవారం మూడో సమన్లు జారీ చేసింది. జనవరి 3న తమ ముందు హాజరు కావాలని కోరింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈ కేసుకు సంబంధించి కేజ్రీవాల్‌ను సీబీఐ ప్రశ్నించింది. By Trinath 22 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BREAKING: కేజ్రీవాల్‌కు బిగ్ షాక్.. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఈడీ సమన్లు! ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్ కు ఈడీ సమన్లు జారీ చేసింది. డిసెంబర్ 21న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. కేజ్రీవాల్‌కు ఈడీ సమన్లు జారీ చేయడం ఇది రెండోసారి. ఈ కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్‌సిసోడియా అరెస్టయిన విషయం తెలిసిందే. By Trinath 18 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Kejriwal : విపక్ష కూటమి భారత్ అని పేరు పెట్టుకుంటే...దేశం పేరునే మార్చేస్తారా? జి20 శిఖరాగ్ర సమావేశాల సందర్భంగా రాష్ట్రపతి విందు ఆహ్వానంపై ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని రాసి ఉండటంపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ స్పందించారు. By Bhoomi 06 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Mood of the nation: INDIA కూటమిని నడిపించేది ఎవరో తేల్చేసిన 'ఇండియా టూడే'! ఎవరంటే? జోడో యాత్ర తర్వాత రాహుల్ గాంధీ గ్రాఫ్ ఓ రేంజ్లో పెరిగిందని 'ఇండియా టుడే-సీఓటర్ మూడ్ ఆఫ్ ది నేషన్ పోల్' తేల్చింది. 'INDIA' కూటమిని ముందుండి నడిపించేది రాహులేనని సర్వే చెబుతోంది. 24శాతం మంది రాహుల్ 'INDIA' కూటమి లీడ్ చేస్తాడని అభిప్రాయపడగా.. చెరో 15శాతం మంది ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పశ్చిమబెంగాల్ సీఎం మమత నాయకత్వం వహిస్తారని తెలిపారు. By Trinath 24 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ఉచిత కరెంట్... నిరుద్యోగ భృతి... ఓటర్లకు కేజ్రీవాల్ కీలక హామీలు..! ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ చత్తీస్ గఢ్ రాజధాని రాయ్ పూర్ లోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన ర్యాలీల్లో శనివారం అరవింద్ కేజ్రీవాల్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.... ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను తమ ప్రభుత్వం నెరవేర్చిందన్నారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తే చత్తీస్ గఢ్ లోనూ అదే విధానాన్ని అమలు చేస్తామని చెప్పారు By G Ramu 19 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ సోషల్ మీడియాలో బాయ్‌కాట్ 'అన్ అకాడమీ' ట్రెండ్.. అసలేంటి వివాదం? ఈ-లెర్నింగ్ ప్లాట్‌ఫామ్ 'అన్అకాడమీ'ని బాయ్‌కాట్ చేయాలంటూ సోషల్‌మీడియాలో ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు బీజేపీ సపోర్టర్స్. విద్యావంతులైన అభ్యర్థులకే ఎన్నికల్లో ఓటు వేయాలని అన్అకాడమీ ట్యూటర్ కరన్ సంగ్వాన్ చెప్పడం ఈ వివాదానికి కారణమైంది. కొత్తగా తీసుకొచ్చిన చట్టాలపై మాట్లాడుతూ కరన్ క్లాసు రూమ్‌లో ఈ వ్యాఖ్యలు చేయడం దుమారాన్ని రేపింది. ఇప్పటికే కరన్‌ని జాబ్ నుంచి తీసేసింది అన్అకాడమీ. అయినా కూడా ఈ గొడవ చల్లారేలాగా కనిపించడంలేదు. క్లాస్ రూమ్‌లో వ్యక్తిగత అభిప్రాయాలు రుద్దడం సరైనది కాదని పలువురు అభిప్రాయపడుతుండగా.. చదువుకున్న వాళ్లకి ఓటు వేయమనడం తప్పెలా అవుతుందని మరికొందరు అంటున్నారు. By Trinath 18 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఎంపీ సంజయ్ సింగ్ లకు షాక్....! ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ లకు షాక్ తగిలింది. ప్రధాని మోడీ డిగ్రీ సర్టిఫికేట్ల కేసులో దాఖలైన పరువు నష్టం కేసులో వారిపై చర్యలు తీసుకోకుండా తాత్కాలికంగా స్టే ఇచ్చేందుకు గుజరాత్ హై కోర్టు నిరాకరించింది. ఈ కేసులో స్టే ఇవ్వాలన్న అరవింద్ కేజ్రీవాల్ తరఫు న్యాయవాది జస్టిస్ సమీర్ దవే అభ్యర్థనను న్యాయమూర్తి జస్టిస్ సమీర్ దవే తిరస్కరించారు. By G Ramu 11 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn