Latest News In Telugu AI Treatment: దేశంలోనే తొలిసారి.. AIతో 62ఏళ్ల రోగికి విజయవంతమైన శస్త్రచికిత్స! గుర్గావ్లోని మెదాంత హాస్పిటల్ రక్తం గడ్డకట్టే సమస్యలతో బాధపడుతున్న రోగికి AIసాంకేతికతో చికిత్స చేసింది. 62 ఏళ్ల రోగి ఊపిరితిత్తుల్లో ఉన్న రక్తం గడ్డను AIటెక్నాలజీతో విజయవంతంగా తొలగించారు. ఇలాంటి ఆపరేషన్ జరగడం దేశంలోనే తొలిసారి. By Trinath 14 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Word Of the Year: వర్డ్ ఆఫ్ ది ఇయర్-2023 ఏంటో తెలుసా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచింది. 2023 సంవత్సరానికి కాలిన్స్ వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా AI ఎంపికైంది. ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా కోట్లలో ఉద్యోగాలు పోతాయని.. అదే సమయంలో అదే స్థాయిలో జాబ్స్ క్రియేట్ అవుతాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. By Trinath 24 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Google : ఉద్యోగులకు షాకిచ్చిన గూగుల్.. ఏకంగా 30 వేల మంది ఔట్.. కారణమిదే! గూగుల్ తన ఉద్యోగుల షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. 30వేల మంది జాబ్ లను ప్రశ్నార్ధకంలో పడేయనుందని తెలుస్తోంది. తన కంపెనీలో ఉద్యోగుల స్థానంలో ఏఐ టెక్నాలజీని వాడుకోవాలని చూస్తోంది. By Manogna alamuru 23 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu OLA AI: మేడ్ ఇన్ ఇండియా 'ఏఐ'! తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ కంటెంట్! కంటెంట్‌ను తెలుగుతో పాటు 20 భారతీయ భాషల్లో క్రియేట్ చేసి ఇండియా ఆధారిత 'ఏఐ' అప్లికేషన్ వచ్చె నెల(జనవరి) నుంచి అందుబాటులోకి రానుంది. Krutrim అని పేరు పెట్టిన ఈ మోడల్‌ను 'ఓలా' రూపొందించింది. By Trinath 16 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Artificial Intelligence: నెలకు రూ.3 నుంచి 9 లక్షలు సంపాదిస్తున్న ఏఐ మోడల్.. అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) వాడకం రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో స్పెయిన్‌కు చెందిన రూబెన్ క్రూజ్ అనే వ్యక్తి ఓ ఏఐ మోడల్‌ను అభివృద్ధి చేశారు. ఇప్పుడు ఆ ఏఐ మోడల్ పలు ఉత్పత్తులకు ప్రచారాలు చేస్తూ.. నెలకు ఏకంగా రూ.3 నుంచి రూ.9 లక్షల వరకు సంపాదిస్తోంది. By B Aravind 27 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu AI: అర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ వాయిస్‌తో రూ.1.4 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు.. ఢిల్లీలో ఉన్న ఓ మహిళకు ఓ సైబర్ కేటుగాడు బురిడి కొట్టించి రూ.1.4 లక్షలు కాజేశాడు. అర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ వాయిస్‌తో.. అచ్చం ఆ మహిళ అల్లుడిలాగే మాట్లాడి తాను ఇబ్బందుల్లో ఉన్నానని, డబ్బులు పంపాలని చెప్పి మోసం చేశాడు. చివరికి నిజం తెలుసుకోని ఆమె పోలీసులను ఆశ్రయించారు. By B Aravind 16 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ xAI: ఎలాన్ మస్క్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెడీ.. టెస్టింగ్ షురూ.. ఎలన్ మస్క్ xAIతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలోకి దిగారు. ప్రస్తుతం సెలెక్టెడ్ కస్టమర్స్ కోసం xAIసర్వీస్ ప్రారంభించారు. By KVD Varma 04 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu AI వాడకంపై కొత్త రూల్స్.. కేంద్ర మంత్రి సంచలన ప్రకటన! కేంద్ర ప్రభుత్వం మరో కీలక చట్టాన్ని ప్రవేశ పెట్టనున్నట్లు తెలుస్తోంది. భారత్‌లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(AI) వాడకాన్ని నియంత్రించేందుకు కొత్త బిల్లును అమల్లోకి తేనున్నట్లు కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. By V.J Reddy 04 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu AI girlfriend: ఏఐ గర్ల్‌ఫ్రెండ్ ఉందని ఆనందపడొద్దు బ్రదర్.. ముందుముందు ముసళ్ల పండుగే! ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లవర్స్‌తో ప్రేమలో మునిగిపోయి ఉన్నవారికి ఇదే హెచ్చరిక. ఎక్కువగా డిజిటల్ లవర్స్‌తో ఇంటరెక్ట్ అవ్వకండి. ఎందుకంటే మెషీన్‌తో ఉండే ప్రేమకి మనుషులతో చేసే ప్రేమకి చాలా తేడా ఉంటుంది. మెషీన్ లవర్ మనం చెప్పినట్టు వింటుంది. రియల్ లైఫ్‌లో అడ్జెస్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని ఓలిన్ బిజినెస్ స్కూల్లో డేటా సైన్స్ ప్రాక్టీస్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న లిబర్టీ విట్టర్ట్ అంటున్నారు. By Trinath 07 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn