టాప్ స్టోరీస్ WhatsApp: వాట్సాప్ యూజర్లకు బంపర్ న్యూస్.. త్వరలోనే ఏఐ స్టిక్కర్లు! వాట్సాప్ మరో కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టనుంది. ప్రస్తుతం ప్రపంచమంతా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ జపం చేస్తుండడంతో వినియోగదారులకు 'ఏఐ' స్టిక్కర్ ట్రీట్ ఇవ్వనుంది. 'ఏఐ'తో స్టిక్కర్లను అందించడమే ఈ ఫీచర్ స్పెషాలిటీ. ప్రస్తుతానికి చాలా తక్కువ మందికి మాత్రమే రిలీజ్ అయిన ఈ స్పెసిఫికేషన్.. త్వరలోనే మరింత మందికి అందుబాటులోకి రానుంది. By Trinath 16 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
టాప్ స్టోరీస్ ChatGPT: అస్సాం ట్రైన్ ఎక్కనున్న ఛాట్‌జీపీటీ.. దివాలా తీయనున్న 'ఓపెన్ ఏఐ'! 'ఓపెన్ఏఐ'(OpenAI) నష్టాలు పేరుకుపోతున్నాయి. ఛాట్‌జీపీటీ కోసం రోజుకు 5 కోట్లకు పైగా ఖర్చు చేయాల్సి వస్తోంది. దీని కారణంగా సామ్ ఆల్ట్‌మన్ కంపెనీ నష్టాలు రెట్టింపు అవుతున్నాయి. ఓవైపు ఛాట్‌జీపీటీ యూజర్ల సంఖ్య కూడా రోజురోజుకు తగ్గిపోతుండడంతో పాటు ఖర్చు పెరిగిపోతుండడంతో 2024చివరి నాటికి 'ఓపెన్ఏఐ' దివాలా తీసే అవకాశాలున్నాయని నివేదికలు చెబుతున్నాయి. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ ఈ భారాన్ని భరిస్తున్నట్టు సమాచారం. By Trinath 13 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
టాప్ స్టోరీస్ ChatGPT: టెక్కీల కొంపముంచుతోన్న ఛాట్‌జీపీటీ.. తప్పుడు సమాధానాలు చెబుతున్న ఏఐ! ఛాట్‌జీపీటీ తప్పుల తడక బయటపడింది. టెక్కీలు అడుగుతున్న ప్రశ్నలకు ఛాట్‌జీపీటీ రాంగ్ ఆన్సర్స్ ఇస్తుందని పరిశోధకులు తేల్చారు. ఓ నివేదిక ప్రకారం మొత్తం 512ప్రశ్నలకు ఛాట్‌జీపీటీ 259వాటికి తప్పుడు సమాధానాలు చెప్పింది. అంటే 52శాతం రాంగ్ ఆన్సర్స్ అన్నమాట. దీంతో ప్రాజెక్టుల సలహాల కోసం మళ్లి 'స్టాక్ ఓవర్‌ఫ్లో'నే నమ్ముకుంటున్నారు టెక్కీలు. By Trinath 12 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ కొత్త పార్లమెంట్ భవనానికి 'ఏఐ'తో రక్షణ.. మాములుగా ఉండదు మరి! అత్యాధునిక హంగులతో రూపుదిద్దుకున్న కొత్త పార్లమెంట్ భవనానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రక్షణగా నిలవనుంది. పార్లమెంట్ భవనం ఎంట్రీ వద్ద అధునాతన ఫేషియల్ 'ఏఐ' మెకానిజమ్‌ను ప్రభుత్వం ప్రవేశపెడుతోంది. ఇక 'స్మార్ట్ కార్డ్' ఆపరేటింగ్ సిస్టమ్ ఫర్ ట్రాన్స్పోర్ట్ అప్లికేషన్స్‌ని కూడా ఉపయోగించుకోబోతోంది ప్రభుత్వం. ఈ కార్డు ఉన్న వాళ్లు మాత్రమే బిల్డింగ్‌లోని నిర్ధిష్ట ప్రాంతాలకు వెళ్లగలరు. By Trinath 06 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn