ఆంధ్రప్రదేశ్ APSRTC: కుంభమేళా వెళ్లేవారికి ఏపీ ఆర్టీసీ గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరకే 7రోజుల ప్యాకేజ్ ! ఏపీఎస్ఆర్టీసీ కుంభమేళకు వెళ్లే ప్రయాణికులను గుడ్ న్యూస్ చెప్పింది. కేవలం 10, 000 ప్యాకేజ్ తో మహా కుంభమేళాకి స్పెషల్ బస్ సర్వీస్‌ను తీసుకొచ్చింది. ఈ బస్సు ఫిబ్రవరి 1న మధ్యాహ్నం 2 గంటలకు రాజమండ్రి కొవ్వొరు బస్ స్టాప్ నుంచి బయదేరుతుంది. By Archana 22 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ APSRTCకి భారీ లాభాలు.. సంక్రాంతికి కాసుల పంట ఈ సంక్రాంతికి అధిక సంఖ్యలో ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరవేసి ఏపీఎస్ఆర్టీసీ సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. పండుగ కోసమని 7200 బస్సులు రాను పోను నడిపింది.దీంతో ఇప్పటి వరకూ సంస్థకు రూ.12 కోట్ల ఆదాయం వచ్చింది. By Bhavana 17 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TGSRTC: పండక్కి ఊరెళ్లే వారికి గుడ్ న్యూస్.. అదనంగా 5వేల బస్సులు సంక్రాంతి పండుగకు హైదరాబాద్ నుంచి ఏపీకి ప్రజలు భారీగా వెళ్తుంటారు. ఈ క్రమంలో తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని అదనంగా 5 వేల ప్రత్యేక బస్సులను ఏపీకి నడపనున్నట్లు తెలిపింది. పది రోజుల పాటు ఈ బస్సులు నడపనున్నారు. By Kusuma 29 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ APSRTC: పండుగ వేళ ఆర్టీసీఅదిరిపోయే శుభవార్త..! పండుగ వేళ ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు ఓ శుభవార్త చెప్పింది.డాల్ఫిన్ క్రూయిజ్, అమరావతి బస్సుల్లో 10 శాతం రాయితీతో టికెట్లు బుక్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. By Bhavana 29 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ కు క్యూ కట్టిన జనం .. హైవే జామ్ కోవిడ్ 19 టైంలో చాలా మంది ఊళ్లలో గడపడంతో గడచిన రెండేళ్ల సంక్రాంతికి పెద్దగా ఊళ్లు వెళ్ళడానికి ఇంటరెస్ట్ చూపలేదు. కానీ ..ఈ సంక్రాంతికి తండోపతండాలుగా వెళ్లారు.దీంతో విజయవాడ హైవే వాహనాలతో కిలోమీటర్ల మేర ట్రఫిక్ జామ్ అయింది. రిటర్న్ జర్నీలో కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది. By Nedunuri Srinivas 17 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ APSRTC గుడ్ న్యూస్.. టికెట్ బుకింగ్ పై 10 శాతం డిస్కౌంట్! సంక్రాంతికి సొంత ఊర్లకు వెళ్లే ప్రయాణికులకు ఏపీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా 6,795 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు తెలిపింది. రానూపోనూ అడ్వాన్స్ టికెట్ బుక్ చేసుకుంటే 10 శాతం రాయితీ ఉంటుందని ప్రకటించింది. By V.J Reddy 05 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn