ఆంధ్రప్రదేశ్ APPSC Group-2: కాసేపట్లో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్ష స్టార్ట్.. ఇవి మర్చిపోకండి! ఏపీ వ్యాప్తంగా ఇవాళ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ జరగనుంది. ఈ ఎగ్జామ్ కోసం 1,327 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉ.10:30 గంటల నుంచి మ. 1 గంట వరకు ఆఫ్లైన్ పద్ధతిలో పరీక్ష ఉంటుంది. మొత్తం 897 పోస్టులకు 4.5 లక్షల మంది అభ్యర్ధులు హాజరుకానున్నారు. By Trinath 25 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ APPSC: గ్రూప్-2 హాల్ టికెట్లు విడుదల! ఆంధ్రప్రదేశ్ గ్రూప్-2 పరీక్ష హాల్టికెట్లను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. https://psc.ap.gov.in/ తో మీ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. మొత్తం 897 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఈ ఫిబ్రవరి 25న జరగనుంది. By Trinath 14 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ APPSC GROUP-2: ఏ క్షణమైనా ఏపీలో మెగా గ్రూప్-2 నోటిఫికేషన్.. మొత్తం ఖాళీలు ఎన్నంటే? ఏపీలోని నిరుద్యోగులకు అలెర్ట్. గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి ఏర్పాట్లు షరవేగంగా జరుగుతున్నట్లు సమాచారం. మరో 10రోజుల్లో ఏపీపీఎస్సీ గ్రూప్ -2 నోటిఫికేషన్ విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 508గ్రూప్ 2 పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చిన ఆర్థిక శాఖ మరో 212 పోస్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ అక్టోబర్ 20వ తేదీన ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. వీటితోపాటు క్యారీ ఫార్వార్డ్ పోస్టులు మరో 230 వరకు ఈ నోటిఫికేషన్ లో భర్తీ చేయాలని ఏపీపీఎస్సీ భావిస్తున్నట్లు సమాచారం. మొత్తం 950పోస్టులను భర్తీ చేసే ఛాన్స్ ఉంది. ఈ పోస్టులకు రానున్న 10 రోజుల్లోనే నోటిఫికేన్ జారీ చేయాలని ఏపీపీఎస్సీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. By Bhoomi 26 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ APPSC GROUP-2 : భారీగా పెరగనున్న గ్రూప్-2 పోస్టులు..నిరుద్యోగులకు జగన్ సర్కార్ శుభవార్త! ఏపీలోని నిరుద్యోగులకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. ఏపీపీఎస్సీ గ్రూప్-2 పోస్టుల విషయంలో నిరుద్యోగులు నిరుత్సాహంగా ఉన్న సంగతి తెలిసిందే. ఆగస్టు నెలలో గ్రూప్-2లో 508 పోస్టుల భర్తీకి సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే గ్రూప్-2 పోస్టుల సంఖ్యను పెంచాలంటూ చాలా మంది అభ్యర్థులు ఎపీపీఎస్సీకి విజ్ఞప్తి చేశారు. దీంతో 750పైగా గ్రూప్ 2 పోస్టులు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై కొన్నిరోజుల్లో సర్కార్ నిర్ణయం తీసుకుంటుందని సమాచారం. By Bhoomi 19 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn