ఆపిల్ ఐఫోన్లలో ఇకపై బ్యాటరీ రీప్లేస్మెంట్ చేసుకోవచ్చు..!
భవిష్యత్ లో ఐఫోన్ మోడళ్ల కోసం పెర్టినో కంపెనీ తన బ్యాటరీ కేసింగ్ డిజైన్ మళ్లీ పనిచేస్తుందని తెలిపింది.ఐఫోన్ కంపెనీ ఫ్యూచర్ ఐఫోన్ బ్యాటరీలను రేకుకు బదులుగా మెటల్‌తో తీసుకురానుంది. కొత్త టెక్నాలజీ బ్యాటరీని సులభంగా రిమూవ్ చేయగలిగి.. మరో బ్యాటరీ రిప్లేస్ చేసేందుకు వీలు కల్పించనుంది.