బిజినెస్ iphone: ఐఫోన్ కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన ధరలు 2024-25 ఆర్థిక సంవత్సర బడ్జెట్లో కేంద్రం కస్టమ్స్ డ్యూటీని తగ్గించడంతో.. యాపిల్ తన ఐ-ఫోన్ 13,14,15 సిరీస్ ఫోన్ల ధరలు తగ్గిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. ఐ-ఫోన్ ప్రో లేదా ప్రో మ్యాక్స్ మోడల్ ఫోన్ల ధరలు రూ.5,100 నుంచి 6 వేల వరకు తగ్గనున్నాయి. By B Aravind 26 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ యాపిల్ యూజర్లను హెచ్చరించిన యాపిల్ సంస్థ! టెక్ దిగ్గజం యాపిల్ 'పెగాసస్' వంటి కొత్త కిరాయి స్పైవేర్ దాడికి అవకాశం ఉందని తాజాగా యాపిల్ యూజర్లను హెచ్చరించింది. భారత్‌తో సహా 98 దేశాల్లోని ఐఫోన్ వినియోగదారులకు ఈ హెచ్చరిక జారీ చేసింది. By Durga Rao 14 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu iPhone 15 Pro Max: మెలోని పీఎం మోడీతో సెల్ఫీ తీసుకున్న ఫోన్ ధర భారీ తగ్గింపు.. మెలోని పీఎం మోడీతో సెల్ఫీ తీసుకున్న ఐఫోన్ 15 ప్రో మాక్స్ మీరు Apple వెబ్సైట్ నుండి కొనుగోలు చేస్తే దీని ధర రూ. 1 లక్ష 59 వేల 900, కానీ మీరు ఈ-కామర్స్ వెబ్సైట్ అమెజాన్ నుండి ఈ ఫోన్‌ను కొనుగోలు చేస్తే మీకు రూ. 1 లక్ష 48 వేల 900కే లభిస్తుంది. By Lok Prakash 19 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Apple iPhone: ఐ ఫోన్ లో ఈ సెట్టింగ్ ఆన్ చేస్తే, పొరపాటున కూడా ఎవరూ దొంగిలించలేరు యాపిల్ ID మరియు పాస్వర్డ్ లేకుండా iPhone అన్‌లాక్ చేయబడదు. ఈ ఫీచర్‌ని యాక్టివేట్ చేయడానికి కొన్ని సెట్టింగ్‌లను మార్చాల్సి ఉంటుంది. అవేంటో ఈ ఆర్టికల్ లో చదవండి. By Lok Prakash 07 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Apple iOS 18 తో అతిపెద్ద అప్డేట్.. ఫీచర్లు చుడండి. Apple యొక్క తదుపరి అప్డేట్ లో, Safari ఫోటోలు మునుపటి కంటే మెరుగ్గా ఉంటాయి. వీటికి అనేక కొత్త AI- పవర్డ్ ఫీచర్లను జోడించవచ్చు. టెక్స్ట్ ఆధారంగా మాత్రమే ఎమోజీని క్రియేట్ చేసుకునే సదుపాయం ఉంటుంది. ఈ ఫీచర్ పూర్తిగా AI ఆధారితంగా ఉంటుంది. By Lok Prakash 27 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Apple iPhone అమ్మకాలు 10 శాతం తగ్గాయి.. కానీ! యాపిల్ తన మార్చి త్రైమాసికంలో ఐఫోన్ అమ్మకాలు 10 శాతం క్షీణతను నివేదించింది, ఇది ప్రధానంగా చైనా మార్కెట్లో మందగమనం కారణంగా 51.33 బిలియన్ డాలర్ల నుండి 45.96 బిలియన్ డాలర్లకు (సంవత్సరానికి) పడిపోయింది. By Lok Prakash 09 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu iPhone Hack : ఈ పొరపాట్లు చేస్తే పక్కాగా ఐఫోన్ హ్యాక్! ఐఫోన్ వాడే ప్రతి ఒక్కరూ ఆండ్రాయిడ్ ఫోన్ కంటే యాపిల్ ఫోనే చాలా సేఫ్ అని నమ్ముతారు. అయితే ఐఫోన్లో మీరు చేసే చిన్న పొరపాట్ల వల్ల మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఒక్కసారిగా హ్యాకర్ల చేతికి వెళ్తుందట. అలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. By Durga Rao 30 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Apple Mobile : యాపిల్ యూజర్స్‌కు గుడ్ న్యూస్! మార్కెట్లో ఐఫోన్‌కు ఉన్న క్రేజీ అంతా ఇంతా కాదు? అయితే మిగిలిన స్మార్ట్ఫోన్లతో పోలిస్తే ఐఫోన్ ధర కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఇప్పటివరకు ఒక ఐఫోన్ పార్ట్స్‌ను రిపేర్ అయిన మరో ఫోన్లలో వాడేందుకు అనుమతి లేదు. ఇక నుంచి అందుకు అవకాశం ఇవ్వనున్నట్లు యాపిల్ వెల్లడించింది. By Durga Rao 26 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Apple Phones : మీరు యాపిల్ వాడుతున్నారా.. అయితే హై రిస్క్ లో ఉన్నట్లే! యాపిల్ కంపెనీ ఉత్పత్తులు వాడుతున్న వినియోగదారులు హై రిస్క్ లో ఉన్నారని కేంద్ర ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ సెర్ట్ - ఇన్ హెచ్చరికలు జారీ చేసింది.ఆ కంపెనీ ఉత్పత్తుల్లో భద్రతాపరమైన లోపం ఉందని, వినియోగదారులు తమ డివైజ్ ఓఎస్ ను అప్డేట్ చేసుకోవాలని అన్నారు. By Bhavana 04 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn