బిజినెస్ Apple Phones : మీరు యాపిల్ వాడుతున్నారా.. అయితే హై రిస్క్ లో ఉన్నట్లే! యాపిల్ కంపెనీ ఉత్పత్తులు వాడుతున్న వినియోగదారులు హై రిస్క్ లో ఉన్నారని కేంద్ర ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ సెర్ట్ - ఇన్ హెచ్చరికలు జారీ చేసింది.ఆ కంపెనీ ఉత్పత్తుల్లో భద్రతాపరమైన లోపం ఉందని, వినియోగదారులు తమ డివైజ్ ఓఎస్ ను అప్డేట్ చేసుకోవాలని అన్నారు. By Bhavana 04 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Republic Day Sale 2024 : ఐఫోన్ లవర్స్‌కు బంపర్ ఆఫర్.. రూ.11,000.. ఛాన్స్ మిస్ చేసుకోవద్దు! రిపబ్లిక్ డే సేల్ సందర్భంగా ఐఫోన్-15పై భారీ తగ్గింపు లభిస్తోంది. విజయ సేల్స్‌లో భాగంగా రూ.11వేల తగ్గింపుతో విక్రయిస్తున్నారు. రూ.79,900 ప్రారంభధరతో ఉన్న ఈ మొబైల్‌ని రూ.72,990 వద్ద లిస్ట్ చేశారు. హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డ్‌లపై రూ.4,000 తక్షణ తగ్గింపును పొందవచ్చు. By Trinath 24 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ TATA iPhones: దిగ్గజాలు కలిసే.. ఐఫోన్ల తయారీలోకి 'టాటా' ఎంట్రీ..! దేశానికి కార్పొరేట్ కల్చర్‌ను నేర్పిన టాటా సంస్థ మరోసారి ఇండియా గర్వ పడే డీల్‌ను దక్కించుకుంది. మొబైల్ దిగ్గజం 'యాపిల్ ఐఫోన్ల' తయారీ త్వరలో ఇండియాలోనే ప్రారంభంకానుంది. విస్ట్రాన్ ప్లాంట్‌ను కొనుగోలు చేసిన తర్వాత టాటా గ్రూప్ దేశంలోని మొట్టమొదటి స్వదేశీ ఐఫోన్‌ను తయారు చేయనుంది. నాలుగేళ్లలో ప్రపంచవ్యాప్తంగా తయారయ్యే ఐఫోన్లలో 25శాతం ఇండియా నుంచే ఉత్పత్తి అవుతాయి. By Trinath 28 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Govt Warning : ఐఫోన్, ఐప్యాడ్స్ వాడుతున్నారా? అయితే వెంటనే అప్డేట్ చేసుకోండి..లేదంటే ఈ సమస్యలు తప్పవు..!! మీరు ఐఫోన్ వాడుతున్నారా? అయితే జాగ్రత్త త్వరలోనే మీ ఐఫోన్ హ్యాక్ అయ్యే ప్రమాదం ఉంది. మీ ఫోన్ కనుక అప్డేట్ చేయకపోతే అతి త్వరలోనే హ్యాక్ అయ్యే ప్రమాదం ఉందని.. భారత ప్రభుత్వ సంస్థ CERT-In హెచ్చరిక జారీ చేసింది. మీ ఓఎస్ కనుక అప్డేట్ చేయకపోతే మాత్రం వెంటనే చేయండి. లేకపోతే మీ వ్యక్తిగత సమాచారం ప్రమాదంలో పడే అవకాశం ఉంది. By Bhoomi 20 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn