ఆంధ్రప్రదేశ్ AP: విజయవాడ కు చేరుకున్న బీజేపీ ఏపీ ఎన్నికల సహ ఇంఛార్జి సిద్దార్థ్! రేపు సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో కౌంటింగ్ సరళి ని మైక్రో లెవెల్ లో అబ్జర్వేషన్ చేసేందుకు బీజేపీ ఏపీ ఎన్నికల సహ ఇంఛార్జి సిద్దార్థ్ నాథ్ సింగ్ విజయవాడ చేరుకున్నారు. By Bhavana 03 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Jagan: అందరూ సమన్వయంగా ఉండాలి.. కార్యకర్తలకు పిలుపునిచ్చిన జగన్! ఈ ఎన్నికల్లో మన పార్టీ కార్యకర్తలందరూ గొప్ప పోరాట స్ఫూర్తిని చాటారు. రేపు జరగనున్న కౌంటింగ్ ప్రక్రియలో కూడా అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ అందరూ సమన్వయంగా ఉండాలని వైసీపీ అధినేత జగన్ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. By Bhavana 03 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: దారుణం.. తుపాకితో కాల్చుకుని మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య ఏపీలోని అన్నమయ్య జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. రాయచోటి ఎస్పీ కార్యాలయం వద్ద ఓ ఏఆర్ మహిళా కానిస్టేబుల్ తుపాకితో కాల్చుకొని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతురాలిని వేదవతిగా గుర్తించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. By B Aravind 02 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: ‘విద్యాకానుక’ రెడీ.. 12న పంపిణీకి ఏర్పాట్లు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు జగనన్న విద్యాకానుక కింద ప్రతి సంవత్సరం అందిస్తున్న ఉచిత పుస్తకాలు, యూనిఫాం, బూట్ల కిట్లను పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్దం చేసింది By Bhavana 02 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Telangana: తెలంగాణకు భారీ వర్ష సూచన...పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు! తెలంగాణ ప్రజలకు వాతావరణశాఖ శుభవార్త చెప్పింది. గత నాలుగు రోజులుగా ఉక్కబోత, ఎండవేడి తో అల్లాడుతున్న ప్రజలకు ఐఎండీ గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో వచ్చే ఐదురోజులు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. By Bhavana 31 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Election Commission: ఏపీలో ఎన్నికల ఫలితాల రోజు ఎలాంటి హింసకు ఛాన్స్ లేదు ఏపీలో ఓట్ల లెక్కింపు రోజు ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా చూడాలని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఏపీలో జూన్ 4 న ఎలక్షన్ ఫలితాలు విడుదల కానున్నాయి. దీంతో ఈసీ కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు చేశారు. By Bhavana 29 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Mid Day Meal: విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ సర్కార్.. 5స్టార్ రేంజ్ లో మెనూ! ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ యేడాదినుంచి మరింత రుచికరమైన, నాణ్యమైన భోజనం అందిచబోతున్నట్లు తెలిపింది. విజయవాడలోని తాజ్ హోటల్ చెఫ్ లతో స్కూల్ వంట సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తుంది. By srinivas 27 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Cyclone: తీవ్ర తుఫానుగా మారనున్న వాయుగుండం..తీరం దాటేది ఎప్పుడంటే! పశ్చిమ మధ్య బంగాళాఖాతాల్లో కొనసాగుతున్న అల్పపీడన ప్రాంతం ఈశాన్యం వైపునకు కదిలి మరింత బలపడి వాయుగుండంగా మారింది. ఇది శనివారం నాటికి తీవ్ర తుఫానుగా మారనుందని వాతావరణశాఖ పేర్కొంది. By Bhavana 25 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Remal Cyclone: బంగాళాఖాతంలో రెమాల్..వారికి వానలు..మనకి మండే ఎండలు! బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారిందని వాతావరణశాఖాధికారులు తెలిపారు.ఈ వాయుగుండం మరింత బలపడి తుపానుగా మారనుందని భారత వాతావరణ సంస్థ వెల్లడించింది. ఈ తుపానుకు రెమాల్ అని నామకరణం చేశారు. By Bhavana 25 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn