ఆంధ్రప్రదేశ్ Nara Lokesh: ప్రభుత్వం కనబడకూడదు, పాలన మాత్రమే కనబడాలి. మంత్రి నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు ప్రభుత్వం కనబడకూడదు,పాలన మాత్రమే కనబడాలి. ఆ పరిపాలన ప్రజల జేబుల్లో ఉండాలనేదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని విద్య,ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. జూన్ 30 నుంచి మనమిత్ర వాట్సప్ గవర్నెన్స్ 2.0 వెర్షన్ తీసుకొస్తామని, ఏఐ ఆధారిత సేవలు అందిస్తామన్నారు. By Madhukar Vydhyula 19 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: పవన్ అన్న అంటూ మంత్రి లోకేశ్ స్పెషల్ ట్వీట్... జనసేన పార్టీ ఈరోజు 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు స్పెషల్ విషెస్ తెలిపారు. పవన్ అన్నకు నా మృదయపూర్వక శుభాకాంక్షలు అని అందులో రాశారు. By Manogna alamuru 14 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: ఏపీ ఇంటర్మీడియట్ విద్యలో సంచలన మార్పులు.. ఇకపై ఊహించని విధంగా! ఏపీ ఇంటర్మీడియట్ విద్యలో విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఇంటర్ మ్యాథ్స్ ఎ, బి ఒకే సబ్జెక్ట్గా.. బోటనీ, జువాలజీ ఒకే సబ్జెక్ట్గా పరిగణించాలన్నారు. ఇకపై ఏటా ఫిబ్రవరి ఆఖరివారం నుంచే ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నారు. By Seetha Ram 13 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Posani Krishna Murali : పోసాని కృష్ణమురళికి బెయిల్...షరతులు వర్తిస్తాయి ప్రముఖ నటుడు పోసాని కృష్టమురళీని కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ను కర్నూల్ జేఎఫ్సీఎం కోర్టు కొట్టివేసింది. పోసాని కస్టడీ పిటిషన్ను డిస్మిస్ చేశారు కోర్టు మేజిస్ట్రేట్. ఈ నెల ఆరో తేదీన జేఎఫ్సీఎం కోర్టులో ఆదోని పోలీసులు కస్టడీ పిటిషన్ వేశారు. By Madhukar Vydhyula 10 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ MLA Kotamreddy: ఎమ్మెల్యే కోటంరెడ్డి చేసిన పనికి మంత్రి లోకేష్ ఫిదా.. రాష్ట్ర చరిత్రలోనే ఇదో అరుదైన రికార్డంటూ ట్వీట్! నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈ ఒక్కరోజే 105 అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థాపనలు చేశారు. వారంలో మరో 198 అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తామన్నారు. రాష్ట్ర చరిత్రలో ఇదొక అరుదైన ఘట్టమంటూ కోటంరెడ్డిని ప్రశంసిస్తూ లోకేష్ ట్వీట్ చేశారు. By Nikhil 09 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Alliance MLC candidates: కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎవరు? ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల కోసం టీడీపీలో తీవ్రపోటీ నెలకొంది. ఐదింటిలో ఒక స్థానాన్ని మిత్రపక్షం జనసేనకు కేటాయించగా.. మిగతా నాలుగు స్థానాలపై దాదాపు 25 మంది ఆశలు పెట్టుకున్నారు. 10 మంది వరకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. వారిలో 4గురు అదృష్టవంతులెవరో? By Madhukar Vydhyula 09 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Teachers: టీచర్లకు శుభవార్త చెప్పిన మంత్రి నారా లోకేష్ రాష్ట్ర చరిత్రలో తొలిసారి టీచర్ల సీనియారిటీ జాబితా ప్రకటిస్తామని, వారి బదిలీల కోసం ప్రత్యేక చట్టం తీసుకొస్తామని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శాసనసభలో ఆయన మాట్లాడారు. వచ్చే క్యాబినెట్ నాటికి టీచర్ ట్రాన్స్ ఫర్ యాక్ట్ తెస్తామని లోకేశ్ స్పష్టం చేశారు. By Madhukar Vydhyula 07 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BIG BREAKING: ఎమ్మెల్సీగా నాగబాబు నామినేషన్.. మంత్రి పదవిపై బిగ్ ట్విస్ట్? ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు నామినేషన్ దాఖలు చేశారు. అసెంబ్లీలో రిటర్నింగ్ అధికారి వనితారాణికి నాగబాబు తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. మంత్రి నారా లోకేష్, ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, నాదెండ్ల మనోహర్ తదితరులు పాల్గొన్నారు. By Nikhil 07 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ సస్పెండ్ చేయిస్తా.. మంత్రి నిమ్మలకు లోకేష్ సీరియస్ వార్నింగ్.. వీడియో వైరల్! తీవ్ర జ్వరంతో అసెంబ్లీకి వచ్చిన మంత్రి నిమ్మల రామానాయుడికి నారా లోకేష్ వార్నింగ్ ఇచ్చారు. ఇలాగే సభకు వస్తే సభ నుండి సస్పెండ్ చేసి పంపిస్తాం అంటూ నవ్వుతూ చెప్పారు. రెస్ట్ తీసుకోకోకుంటే.. యాపిల్ వాచ్ కొనిచ్చి మీ హెల్త్ ను మానిటర్ చేస్తానంటూ వ్యాఖ్యానించారు. By Nikhil 07 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn