ఆంధ్రప్రదేశ్ AP Budget 2025-26: బడ్జెట్లో లోకేశ్ శాఖకు నిధుల వరద.. ఎన్ని వేల కోట్లంటే..? ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ కేటాయింపులో నారా లోకేశ్ శాఖకు భారీగా నిధులు కేటాయించారు. ఏపీలో విద్యా వ్యవస్థను బలోపేతానికి వేల కోట్లు ప్రకటించారు. మానవ వనరుల అభివృద్ధి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ మినిస్టర్ లోకేశ్. By K Mohan 28 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP News : తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పై లోకేష్ ప్రకటన..! ఎప్పటి నుంచంటే... ఏపీలో గెలిచేందుకు కూటమి ప్రభుత్వం అనేక హామీలిచ్చింది.వాటిలో కొన్నింటిని ఇప్పటికే అమలు చేస్తోంది. అయితే కూటమి ఇచ్చిన రెండు కీలక పథకాలు మాత్రం ఇంతవరకు అమలు కాలేదు. హామీలన్నీ అమలు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. దీనిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. By Madhukar Vydhyula 25 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Nara Lokesh: ఏపీ విద్యార్థులకు మంత్రి లోకేష్ అదిరిపోయే వార్త.. అకౌంట్లలోకి డబ్బులు! మంత్రి నారా లోకేష్ తిరుపతిలోని శ్రీపద్మావతి మహిళా యూనివర్శిటీలో పర్యటించారు.ఈ క్రమంలో ఫీజ్ రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించిన అంశంపై కీలక ప్రకటన చేశారు. ఇకపై సెమిస్టర్ వారీగా డబ్బుల్ని విడుదల చేస్తామన్నారు. By Bhavana 20 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Nara lokesh: ఏపీలో టీచర్లకు తీపికబురు చెప్పిన మంత్రి లోకేష్ ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కీలక ఆదేశాలు ఇచ్చారు. వివాదాలకు తావు లేకుండా ఉపాధ్యాయుల బదిలీల్లో సీనియారిటీ జాబితాలను రూపొందించాలని ఆదేశించారు. By Bhavana 19 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Maha Kumbh Mela 2025 : మహా కుంభమేళాలో మంత్రి లోకేష్ దంపతుల పుణ్యస్నానాలు ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో ఏపీ రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ దంపతులు పుణ్యస్నానాలు చేశారు. లోకేశ్ తన భార్య బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్ లతో కలిసి త్రివేణి సంగమం లో స్నానాన్ని ఆచరించారు. By Madhukar Vydhyula 17 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆ సర్టిఫికేట్లు అన్నీ వాట్సాప్‌లోనే.. దేశంలో తొలిసారిగా వాట్సాప్ గవర్నెన్స్ సేవలను మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. దీనికి సంబంధించిన వాట్సాప్ నంబర్ 919552300009ను మంత్రి లోకేష్ అధికారికంగా ప్రకటించారు. ప్రభుత్వ ధృవపత్రాలన్నీ కూడా వాట్సాప్ ద్వారా ప్రజలకు అందేలా ఈ సేవలను తీసుకొచ్చారు. By Kusuma 30 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: స్కూళ్ళల్లో ప్రతీ శనివారం నో బ్యాగ్ డే.. నారా లోకేశ్ ఏపీలో స్కూళ్ళల్లో ప్రతీ శనివారం నో బ్యాగ్ డే నిర్వహించాలని ఐటీ అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేశ్ అధికారులకు ఆదేశించారు. దాంతో పాటూ విద్యార్థులకు కో కరికులం కార్యకలాపాలు నిర్వహించాలని సూచించారు. By Manogna alamuru 29 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Teachers: టీచర్స్ బదిలీ చట్టంపై ప్రభుత్వం సంచలన నిర్ణయం.. అధికారులకు కీలక ఆదేశాలు! ఏపీ పాఠశాల విద్యలో జీవో 117 ఉపసంహరణపై ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని సూచించాలని మంత్రి లోకేష్ అధికారులను ఆదేశించారు. విద్యార్థి డ్రాప్ అవుట్ కాకుండా చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి శనివారం నో బ్యాగ్ డేగా ప్రకటించి కో కరిక్యులమ్ యాక్టివిటీస్ రూపొందించాలన్నారు. By srinivas 28 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు JanaSena Party : డిప్యూటీ సీఎం అంశంపై ఎవరూ మాట్లాడొద్దు జనసేన కీలక ఆదేశాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో డిప్యూటీ సీఎం అంశం పై ఎవరూ మాట్లాడవద్దని ఇటీవల టీడీపీ అధిష్టానం ఆదేశించగా, తాజాగా జనసేన సైతం కీలక ఆదేశాలు జారీ చేసింది. By Madhukar Vydhyula 21 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn