ఆంధ్రప్రదేశ్ AP Govt: సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ .. రేపు ఖాతాలోకి రూ.6,200 కోట్లు ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. రేపు అంటే 2025 మార్చి 21వ తేదీన రూ. 6 వేల 200 కోట్ల సీపీఎస్, జీపీఎఫ్, ఏపీజీఏఐ బకాయిలు చెల్లించాలని ఆర్థిక ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు. By Krishna 20 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులుగా సోమనాథ్, సుచిత్ర ఎల్ల, సతీష్ రెడ్డి.. పలు రంగాల్లో నిష్ణాతులైన నలుగురిని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ సలహాదారులుగా నియమించింది. స్పేస్ టెక్నాలజీకి ఇస్రో మాజీ ఛైర్మన్ సోమనాథ్, సతీష్‌రెడ్డి, సుచిత్ర ఎల్ల, కేపీసీ గాంధీ లను కేబినెట్ హోదాతో సలహాదరులగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. By Manogna alamuru 20 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: స్కూల్ విద్యార్థులకు అలర్ట్.. ఆ రోజు నుంచే ఏపీలో ఒంటిపూట బడులు ఎండ తీవ్రత వల్ల విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండేందుకు ఏపీ ప్రభుత్వం ఒంటి పూట బడుల తేదీని ప్రకటించింది. మార్చి 15వ తేదీ నుంచి ఏపీలో ఒంటి పూట బడులు ప్రారంభమవుతాయి. ఉదయం 11 తర్వాత తీవ్రమైన ఎండ ఉండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. By Kusuma 28 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BIG BREAKING: ఏపీ ఫైబర్ నెట్ కు కొత్త ఎండీ! ఏపీ ఫైబర్‌నెట్ నూతన ఎండీగా ప్రవీణ్ ఆదిత్య నియమితులయ్యారు. కొద్దిసేపటి క్రితమే ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ప్రస్తుతం ప్రవీణ్ ఆదిత్య ఏపీ మారిటైం బోర్డ్ సీఈఓగా ఉన్నారు. తాజాగా ఆయనకు ఫైబర్ నెట్ ఎండీగా అదనపు బాధ్యతలు అప్పగించింది. By Krishna 25 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Cinema: తండేల్ సినిమా టికెట్ల రేట్ల పెంపుకు ఓకే చెప్పిన గవర్నమెంట్ నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన తండేల్ మూవీమరో మూడు రోజుల్లో విడుదల కానుంది. ఈ మూవీ టీమ్ కు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ గుడ్ న్యూస్ చెప్పింది. సినిమా టికెట్ల రేట్లను పెంచుకునేందుకు అనుమతినిచ్చింది. By Manogna alamuru 05 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్‌లో 26మంది IPSల బదిలీలు ఆంధ్రప్రదేశ్ లో భారీగా ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. 27 మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ జనవరి 20న ఉత్తర్వులు జారీ చేశారు. రాజీవ్ కుమార్ మీనాను ఏపీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఛైర్మన్‌గా నియమించారు. By K Mohan 20 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ap: ఏపీలో సంక్రాంతి సెలవుల పై బిగ్ ట్విస్ట్.. సర్కార్ కీలక ప్రకటన! ఏపీ,తెలంగాణ సంక్రాంతి సెలవుల పై క్లారిటీ వచ్చేసింది. ఇరు ప్రభుత్వాలు సంక్రాంతి సెలవులు ప్రకటించాయి. ఏపీలో10 రోజులు, తెలంగాణలో 7 రోజులు సెలవులు ప్రకటించారు. By Bhavana 07 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Google: ఏపీ ప్రభుత్వంతో గూగుల్ కీలక ఒప్పందాలు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ సమక్షంలో గూగుల్ మ్యా్ప్స్ ఇండియా జనరల్ మేనేజర్ లలితా రమణి, ఏపీ రియల్ టైమ్స్ గవర్సెన్స్ శాఖ కార్యదర్శి సురేష్ కమార్ అమరావతి ఏసీ సచివాలయంలో మొమోరెండ్ ఆఫ్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. By K Mohan 05 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: ప్రభుత్వ ఉద్యోగులకు చంద్రబాబు అదిరిపోయే శుభవార్త! ఏపీలో ప్రభుత్వ అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక సూచనలు చేశారు. అధికారులు హార్డ్ వర్క్ కాకుండా స్మార్ట్ వర్క్ చేయాలని.. 24 గంటలు పనిచేసే రోజులు పోయాయి అన్నారు. సాయంత్రం 6 తరువాత కార్యాలయాల్లో ఉండాల్సిన అవసరం లేదన్నారు. By Bhavana 27 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn