/rtv/media/media_files/2025/03/20/JwXqNjiFpInVOmsAHscE.jpg)
government employees
AP Govt: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. రేపు అంటే 2025 మార్చి 21వ తేదీన రూ. 6 వేల 200 కోట్ల సీపీఎస్, జీపీఎఫ్, ఏపీజీఏఐ బకాయిలు చెల్లించాలని ఆర్థిక ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు రూ.6 వేల200 కోట్లు విడుదల చేయనుంది ఆర్థికశాఖ. చంద్రబాబు నిర్ణయంతో ఉద్యోగ సంఘూల నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ ఏడాది జనవరి 11వ తేదీన దాదాపు రూ. 1033 కోట్ల బకాయిలను ఏపీ ప్రభుత్వం చెల్లించిన విషయం తెలిసిందే.