ఆంధ్రప్రదేశ్ YS Sharmila : YSR పేరును చార్జిషీట్ లో పెట్టించింది జగన్ .. షర్మిల సంచలన వ్యాఖ్యలు YSR పేరును చార్జిషీట్ లో పెట్టించింది కాంగ్రెస్ కాదు.. ఇదే జగన్ మోహన్ రెడ్డి అని సంచలన వ్యాఖ్యలు చేశారు షర్మిల. కావాలని కేసుల నుంచి బయట పడేందుకు సుధాకర్ రెడ్డి అడ్వకేట్ తో పిటీషన్ పెట్టించాడని ఆరోపించారు. ప్రస్తుతం షర్మిల చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో దుమారం లేపాయి. By V.J Reddy 25 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Congress: కాంగ్రెస్ సంచలన నిర్ణయం.. అభ్యర్థుల మార్పు! ఏపీలో ఎన్నికల వేళ కాంగ్రెస్ హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఐదు అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను మార్చింది. ఈ మేరకు కొత్త అభ్యర్థులతో జాబితాను విడుదల చేసింది. చీపురుపల్లి, విజయవాడ ఈస్ట్, తెనాలి, కొండపి, మార్కాపురం స్థానాల్లో కొత్త అభ్యర్థులను ప్రకటించింది. By V.J Reddy 24 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: ఏపీ కాంగ్రెస్ తుది జాబితా విడుదల ఏపీ కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్థుల తుది జావితాను కొతసేపటి క్రితం రిలీజ్ చేసింది. మొత్తం 38 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా...అందులో 10 స్థానాల్లో కొత్త వాళ్ళ మార్చినట్టు ప్రకటించింది. By Manogna alamuru 22 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Sharmila: వైఎస్ షర్మిలకు ఈసీ షాక్ AP: షర్మిలకు ఈసీ షాక్ ఇచ్చింది. ఎన్నికల ప్రచారంలో వివేకా హత్య ప్రస్తావన, అవినాష్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని వైసీపీ నేత మల్లాది విష్ణు ఈసీకి ఫిర్యాదు చేశారు. 48 గంటల్లోగా ఫిర్యాదులపై వివరణ ఇవ్వాలని షర్మిలకు నోటీసులు జారీ చేసింది. By V.J Reddy 19 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Sharmila: కడప నుంచి పోటీకి సిద్ధం.. షర్మిల సంచలన ప్రకటన హైకమాండ్ ఆదేశిస్తే కడప నుంచి ఎంపీగా పోటీ చేయడానికి తాను సిద్దమని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రకటించారు. By Nikhil 21 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Sharmila: రేపు షర్మిల కీలక భేటీ కడప జిల్లాపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలో రేపు ఆంధ్రరత్న భవన్లో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి కడప జిల్లా కాంగ్రెస్ నేతలు హాజరు కానున్నారు. భేటీ అనంతరం కడప లోక్సభ నుంచి షర్మిల పోటీపై క్లారిటీ రానుంది. By V.J Reddy 20 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Sharmila: ఎమ్మెల్యే ఆర్కే వైసీపీలో చేరడంపై షర్మిల కీలక వ్యాఖ్యలు ఎమ్మెల్యే ఆర్కే కాంగ్రెస్ పార్టీ వీడటంపై షర్మిల స్పందించారు. ఎమ్మెల్యే ఆర్కే తనకు దగ్గర మనిషి అని అన్నారు. ఎవరినీ వ్యక్తిగతంగా టార్గెట్ చేయడానికి తనకు కారణాలు లేవని స్పష్టం చేశారు. ఆర్కే తనపై ఉన్న ఒత్తిళ్ల మేరకు వైసీపీలోకి వెళ్లి ఉండొచ్చు అని అనుమానం వ్యక్తం చేశారు. By V.J Reddy 23 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chinta Mohan: చిరంజీవి సీఎం అయ్యేందుకు ఇదే లాస్ట్ ఛాన్స్.. చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు చిరంజీవి మళ్లీ రాజకీయాల్లోకి రావాలని అన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత చింతా మోహన్. ఆయన సీఎం అయ్యేందుకు ఇది చివరి అవకాశమని సంచలన వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి తిరుపతి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అన్నారు. అలాగే ఏపీ రాజధానిగా తిరుపతి ఉండాలని డిమాండ్ చేశారు. By V.J Reddy 15 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Vijayasai: త్వరలోనే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది.. విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు! తెలంగాణ రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందన్నారు. తెలంగాణ ఇచ్చినా కూడా కాంగ్రెస్ను ప్రజలు నమ్మలేదని విమర్శించారు. మోసపూరితపు హామీలతో పదేళ్లకు అధికారంలోకి వచ్చిందని. ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. By Trinath 05 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn