ఆంధ్రప్రదేశ్ RTV UnCensored : పవన్ నాలుగో పెళ్లిపై అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు! మంత్రి అంబటి రాంబాబు రాబోయే ఎన్నికల్లో ఆయన టికెట్ గురించి, షర్మిల రాజకీయ భవితవ్యం గురించి,పవన్ కళ్యాణ్ నాలుగో పెళ్లి గురించి, బ్రో మూవీలో శ్యామ్ బాబు పాత్ర గురించి, ఆంధ్రాలో వైసిపి జోరు గురించి ఇలా అనేక అంశాలపై ఆర్టీవి అన్సెన్సార్డ్ ప్రోగ్రాంలో పాల్గొని ఆసక్తికర సమాధానాలిచ్చారు. By Nedunuri Srinivas 27 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Congress: చిరంజీవిని సీఎం చేస్తాం.. చింతా మోహన్ కీలక వ్యాఖ్యలు కాంగ్రెస్ నేత చింతా మోహన్ కీలక వ్యాఖ్యలు చేశారు. చిరంజీవీ ఒప్పుకుంటే తిరుపతి నుంచి గెలిపించి ఆయనను ఏపీకి సీఎం చేస్తామని అన్నారు. చిరంజీవి ఇప్పటికి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నట్టు తెలిపారు. చింతా మోహన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. By V.J Reddy 18 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Sharmila: షర్మిల వస్తే అంటే మోస్ట్ వెల్కమ్.. గిడుగు రుద్రరాజు! త్వరలో ఏపీ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల ఎన్నిక కాబోతున్నారని జరుగుతున్న ప్రచారానికి ఏపీ కాంగ్రెస్ ఛీఫ్ గిడుగు రుద్రరాజు స్పందించారు. షర్మిల కాంగ్రెస్ పార్టీ వస్తే ఆహ్వానిస్తామని.. అధిష్టానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని అన్నారు. By V.J Reddy 26 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ జగన్ ను ఓడించేందుకు షర్మిల?.. కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకోబోతుందని అన్నారు ఏపీ కాంగ్రెస్ ఛీఫ్ గిడుగు రుద్రరాజు. త్వరలో ఏపీ రాజకీయాల్లోకి వైఎస్ షర్మిల రాబోతున్నారని ఆయన పేర్కొన్నారు. ఏపీలో షర్మిలతో కలిసి పనిచేసేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందని అన్నారు. By V.J Reddy 10 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn