ఆంధ్రప్రదేశ్ Free Electricity: ఏపీలో ఉచిత కరెంట్.. క్యాబినెట్ కీలక నిర్ణయాలు ఇవే ! ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ మీటింగ్ లో చేనేత కార్మికుల ఇళ్లకు 200 యూనిట్ల వరకు, మరమగ్గాలకు 500 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇవ్వాలని క్యాబినెట్ నిర్ణయించింది. By Krishna 17 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Cabinet : వారందరికీ గుడ్ న్యూస్ .. ఏపీ కేబినెట్ వరాల జల్లు! ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. నామినేటెడ్ పదవుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లను వర్తింపజేయాలని నిర్ణయించింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో దీనికి ఆమోదం లభించింది. మిగితా నిర్ణయాలు కోసం ఈ కథనం చదవండి. By Krishna 06 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society గత ప్రభుత్వం పోలీసులతో గేట్ బయటకు .. Paritala sunitha comment on YCP government |RTV By RTV 24 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Cabinet Meeting: ఫిబ్రవరి 6న ఏపీ కేబినెట్ సమావేశం.. ఈ అంశాలపైనే చర్చ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం ఫిబ్రవరి 6న సమావేశం కానుంది. ఈ కేబినెట్ భేటీలో 2025-26 బడ్జెట్ సమావేశాలపై చర్చించి ఒక నిర్ణయం తీసుకోనున్నారు. దీంతోపాటు వివిధ అంశాలపైనా ఈ మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. By K Mohan 23 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society ఏపీలో ఫ్యామిలీ పాలిటిక్స్ కూటమిలో కుటుంబ పాలన | Family Administration In Chandrababu Govt | RTV By RTV 11 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ రఘురామ కృష్ణం రాజుకు క్యాబినెట్ ర్యాంక్.. ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు రఘు రామకృష్ణ రాజు కేబినెట్ ర్యాంకు హోదా కల్పిస్తూ డిసెంబర్ 6న ఉత్తర్వులు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈ మేరకు గవర్నమెంట్ పొలిటికల్ సెక్రెటరీ సురేష్ కుమార్ ప్రకటన చేశారు. ప్రస్తుతం ఆయన ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా ఉన్నారు. By K Mohan 06 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Cabinet: ఏపీ క్యాబినెట్ భేటీలో కీలక బిల్లులకు ఆమోద ముద్ర ఆంధ్రప్రదేశ్ మంత్రవర్గం డిసెంబర్ 3న సమావేశమైంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలోని ఏపీ సచివాలయంలో ఈ కేబినెట్ మీటింగ్ జరింగింది. 10 అంశాలకు ఆంధ్రప్రదేశ్ క్యాబినేట్ బేటీ ఆమోదం తెలిపింది. By K Mohan 03 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
విజయవాడ AP cabinet: నవంబర్ 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన నవంబర్ 11న ఏపీ కేబినెట్ సమావేశమవనుంది. ఇందులో 202425కు సంబంధించి బడ్జెట్ ప్రతిపాదనలను రాష్ట్ర మంత్రి మండలి ఆమోదించనుంది. By Manogna alamuru 09 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చంద్రబాబు సర్కార్ దీపావళి గిఫ్ట్.. కేబినెట్ కీలక నిర్ణయాలు! కూటమి సర్కార్ కేబినెట్ ముగిసింది. దీపావళి నుంచి మహిళలకు ఇవ్వబోతున్న ఉచిత గ్యాస్ సిలిండర్ పథకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అలాగే చెత్త పన్ను రద్దు నిర్ణయానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 23 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn