ఆంధ్రప్రదేశ్ Breaking: ఎమ్మెల్యేలుగా చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రమాణస్వీకారం ఏపీ అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమాణస్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి ప్రమాణం చేయించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు. ఆ తర్వాత మిగతా మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రమాణం చేయనున్నారు. By B Aravind 21 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu Naidu : సీఎం హోదాలో నేడు ఏపీ అసెంబ్లీకి చంద్రబాబు! ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబునాయుడ్ని శాసన సభలో వైసీపీ ప్రభుత్వం హేళన చేయండంతో 2021 నవంబర్ 19 న మళ్లీ ఈ సభకు ఈ సీఎంగానే అడుగుపెడతానని శపథం చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా గెలిచిన ఆయన నేడు సీఎం హోదాలో అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. By Bhavana 21 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Chandrababu Swaring In: అతిరథమహారధుల మధ్య.. లక్షలాది ప్రజల సమక్షంలో చంద్రబాబు ప్రమాణ స్వీకారం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నాలుగోసారి ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆయనతో ప్రమాణం చేయించారు. చంద్రబాబు అనే నేను అని బాబు అనగానే.. సభా ప్రాంగణం ప్రజల నినాదాలతో మారుమోగిపోయింది By KVD Varma 12 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Speaker: ఏపీ స్పీకర్ పదవికి రేసులో ఆ ఐదుగురు.. ఎవరిని వరిస్తుందో.. ఏపీ మంత్రివర్గం ప్రమాణస్వీకార వేళ.. అసెంబ్లీ స్పీకర్ పదవి ఎవరిని వరిస్తుందో అనే లెక్కలు మొదలయ్యాయి. అయ్యన్నపాత్రుడు, బుచ్చయ్య చౌదరి, కాల్వ శ్రీనివాసులు, పితాని సత్యనారాయణలతో పాటు కొణతాల రామకృష్ణ కూడా ఈ పదవి రేసులో ఉన్నారని పరిశీలకు చెబుతున్నారు By KVD Varma 12 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Assembly: ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు AP: ఈ నెల 17 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. నాలుగు రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశాల్లో ఎన్నికల హామీ మేరకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉపసంహరణ బిల్లును అసెంబ్లీలో ఆమోదించే అవకాశం ఉన్నట్లు సమాచారం. By V.J Reddy 11 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BIG Breaking: ఏపీ అసెంబ్లీ రద్దు.. సీఎం జగన్ తన పదవికి రాజీమానా చేయడంతో ఏపీలో అసెంబ్లీ రద్దయింది. ఈ మేరకు 15వ అసెంబ్లీ రద్దు చేస్తూ గవర్నర్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ జారీ చేశారు. By B Aravind 05 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Assembly Election Results: ఆ జిల్లా ప్రజలు జై కొడితే చాలు.. సీఎం కుర్చీ దక్కినట్టే! ఎన్నికల విషయంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రజల తీర్పు రాష్ట్రంలో ఏ పార్టీ అధికారాన్ని సాధిస్తుంది అనే దాన్ని తేల్చేస్తుంది. 2004 నుంచి ఇక్కడ అధికంగా సీట్లు సాధించిన పార్టీ రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకుంటోంది. అదెలానో ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు By KVD Varma 04 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Assembly : ఏపీ అసెంబ్లీలో గందరగోళం.. గవర్నర్ ప్రసంగ ప్రతిని చింపి టీడీపీ రచ్చరచ్చ! అసెంబ్లీలో విజిల్స్ వేసిన టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. దీంతో స్పీకర్ యాక్షన్ తీసుకోవాల్సి వచ్చింది. సభా కార్యక్రమాలకు ఆటంకం కలిగించారన్న కారణంతో టీడీపీ సభ్యులను తమ్మినేని సీతారాం సస్పెండ్ చేశారు. By Trinath 06 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ap Assembly Sessions: ఏపీ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం..! ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం ప్రారంభించారు. ఇచ్చిన హామీలను మా ప్రభుత్వం అమలు చేసిందన్నారు. ప్రభుత్వం ఇప్పటివరకు 4 బడ్జెట్లు ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు. ఏపీలో మానవాభివృద్ధి సూచిక ప్రమాణాలను పెంచేందుకు నవరత్నాలు ప్రారంభించినట్లు తెలిపారు. By Jyoshna Sappogula 05 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn