ఆంధ్రప్రదేశ్ Tirumala: తిరుమల క్యూలైన్ లో షాకింగ్ ఘటన.. గాజు సీసాలతో తలలు పగలకొట్టుకున్న భక్తులు! తిరుమల క్యూ లైన్ లో భక్తులు కొట్టుకున్న ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి కొంతమంది భక్తులు తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చారు. క్యూలైన్లలో కూర్చునే విషయంలో గొడవ జరిగింది. మాటల యుద్ధం కాస్తా కొట్టుకోవడం వరకు వెళ్లింది. By Bhavana 21 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ 🔴Live Breakings: తెలంగాణ నెక్స్ట్ సీఎస్ రామకృష్ణారావు! By Manoj Varma 18 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Posani Krishna Murali : సీఐడీ అదుపులో పోసాని.. వైద్య పరీక్షల అనంతరం.. ఏపీలో వైసీపీ నేత , సినీ నటుడు పోసాని కృష్ణమురళికి కష్టాలు ఇప్పట్లో తీరేలా లేవు. గత వైసీపీ ప్రభుత్వంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను దూషించిన వ్యవహారంలో ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పలు కేసులు నమోదు కాగా.. వీటిపై కోర్టుల్ని ఆశ్రయించి బెయిల్ తెచ్చుకున్నారు. By Madhukar Vydhyula 18 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Penuganchiprol: పెనుగంచిప్రోలు తిరుణాల్లలో ఉద్రిక్తత.. పోలీసులపై రాళ్ల దాడి ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట..పెనుగంచిప్రోలులక్ష్మీ తిరుపతమ్మ చిన్న తిరుణాల్లలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మూడు రాజకీయ పార్టీల ప్రభల ఊరేగింపులో పరస్పరం దాడులు చేసుకున్నారు. రెచ్చిపోయిన రాజకీయ పార్టీల కార్యకర్తలు పోలీసులపై రాళ్లు రువ్వారు. By Madhukar Vydhyula 18 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Summer Effect : చిల్డ్ బీర్ వేసి చిల్ అవుతున్నారు.. సేల్స్ డబుల్! తెలుగు రాష్ట్రాల్లో బీర్ల సెల్స్ ఒక్కసారిగా పెరిగిపోయాయని షాపు యజమానులు చెబుతున్నారు. వీకెండ్స్ డిమాండ్ మరింత ఎక్కువైందని, గత వారంతో పోలిస్తే సేల్స్ 25 శాతం పెరిగాయని వ్యాపారులు అంటున్నారు. మున్మందు అమ్మకాలు రికార్డు స్థాయిలో ఉంటాయని అంటున్నారు. By Krishna 17 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Free Electricity: ఏపీలో ఉచిత కరెంట్.. క్యాబినెట్ కీలక నిర్ణయాలు ఇవే ! ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ మీటింగ్ లో చేనేత కార్మికుల ఇళ్లకు 200 యూనిట్ల వరకు, మరమగ్గాలకు 500 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇవ్వాలని క్యాబినెట్ నిర్ణయించింది. By Krishna 17 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ 🔴Live Breakings: ఆరోగ్య శ్రీ రూల్స్ మార్పు.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం By Manoj Varma 14 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Road Accident: అన్నమయ్య జిల్లాలో లారీలు నుజ్జు నుజ్జు.. స్పాట్లోనే ఇద్దరు దుర్మరణం అన్నమయ్య జిల్లాలో కడప క్రాస్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు లారీలు ఒకదానికొకటి ఢీకొనడంతో స్పాట్లోనే లారీ డ్రైవర్లు ఇద్దరూ దుర్మరణం చెందారు. మరో ఇద్దరికి తీవ్రంగా గాయాలు కావడంతో వెంటనే వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. By Kusuma 14 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP News: బీసీలకు సీఎం చంద్రబాబు అదిరిపోయే శుభవార్త.. ఒక్కొక్కరికీ రూ.20 వేలు..! బీసీలకు సీఎం చంద్రబాబు అదిరిపోయే శుభవార్త చెప్పారు. పీఎం సూర్యఘర్ పథకంలో భాగంగా సోలార్ రూఫ్‌టాప్ ఏర్పాటు చేసుకునే బీసీలకు రూ.20 వేల అదనపు సబ్సీడీ అందిస్తామని ప్రకటించారు. దీంతో 2కిలో వాట్ల రూఫ్‌టాప్ కు రూ.80 వేల వరకు సబ్సిడీ అందుతుంది. By srinivas 13 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn