సినిమా Aaradhya Bachchan: కోర్టు మెట్లెక్కిన ఐశ్వర్యరాయ్ కూతురు.. ఏం జరిగిందంటే..? బాలీవుడ్ స్టార్ కపుల్ అభిషేక్ బచ్చన్-ఐశ్వర్యరాయ్ కూతురు ఆరాధ్య బచ్చన్ కోర్టుమెట్లెక్కారు. తనపై ఫేక్ వార్తలు ప్రసారం చేస్తున్న పలు యూట్యూబ్, వెబ్సైట్లపై చర్యలు తీసుకోవాలంటూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ఫిబ్రవరి 17కి వాయిదా పడింది. By Seetha Ram 03 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Amitabh Bachchan: బిగ్ బీకి కలిసొచ్చిన రియల్ఎస్టేట్.. రూ.83 కోట్లకు అపార్ట్మెంట్ అమితాబ్ బచ్చన్‌కు రియల్ఎస్టేట్లో కాసుల పంట పడింది. ముంబైలోని అపార్ట్మెంట్ అమ్మితే 168 శాతం లాభం. 2021లో రూ.31 కోట్లకు కొన్న అపార్ట్‌మెంట్‌ను జనవరి 17న రూ.83 కోట్లకు అమ్మాడు. ఇన్నిరోజులు దీన్ని నటి కృతి సనన్‌కు నెలకు రూ.10 లక్షల రెంట్‌కు ఇచ్చారు. By K Mohan 21 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app అమిత్ షా తో పవన్ భేటీ | Pawan Kalyan First Meeting With Amit Shah |RTV అమిత్ షా తో పవన్ భేటీ | Pawan Kalyan Meets Central Home Minister Amit Shah for the first time after taking his charge as Deputy CM for Andhra Pradesh |RTV By RTV Shorts 07 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా నేడు దిగ్గజ నటుడు బిగ్‌బీ అమితాబ్ పుట్టిన రోజు నేడు బాలీవుడ్ దిగ్గజ నటుడు బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ పుట్టిన రోజు. సినీనటులు, ప్రముఖులు అమితాబ్‌కి విషెష్ తెలియజేస్తున్నారు. వాయిస్ ఆర్టిస్ట్‌గా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన దిగ్గజ నటుడు 82 ఏళ్ల వయస్సులోనూ చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నారు. By Kusuma 11 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా rajinikanth new movie:ఇంతమంది నటులా వామ్మో....ఆసక్తి రేపుతున్న తలైవా 170 మూవీ జైలర్ ఇచ్చిన సక్సెస్ కిక్ తో రజనీకాంత్ వరుసపెట్టి సినిమాలు కమిట్ అవుతున్నారు. తాజాగా తన 170వ సినిమా గురించి కన్ఫామ్ చేశారు కూడా. టి.జి.జ్ఞానవేల్ దర్శకత్వంలో తలైవా ఒక సామాజిక సందేశంతో కూడిన భారీ సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీ గురించి వస్తున్న అప్డేట్లు సినీ ప్రియులకు ఆసక్తికరంగా మారాయి. By Manogna alamuru 04 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn