ఆంధ్రప్రదేశ్ Amit Shah AP Tour: ఏపీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా 2 రోజుల పర్యటన ఆంధ్రప్రదేశ్‌లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా 2 రోజులు పర్యటించనున్నారు. శనివారం రాత్రి ఆయన ముఖ్యమంత్రి ఇంట్లో భోజనం చేయనున్నారు. డిన్నర్లో డిప్యూటీ CM పవన్ కళ్యాణ్, మంత్రులు పాల్గొననున్నారు. ఆదివారం గన్నవరంలో NDRF, SDRF క్యాంపులను ఆయన ప్రారంభించనున్నారు. By K Mohan 18 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Amith Shah:కశ్మీర్ పేరు మార్పు? ఋషి కశ్యప్ పెట్టొచ్చని అన్న అమిత్ షా కశ్మీర్‌కు హిందూ పేరు పెట్టడం సాధ్యమేనని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. కశ్మీర్ ఋషి కశ్యపుడి పేరు పెట్టే అవకాశం ఉందని అన్నారు. ఉగ్రవాదం కారణంగా ఇప్పటి వరకూ అక్కడ సుమారు 40 వేల మంది పౌరులు మృతి చెందారని అమిత్ షా ఆవేదన వ్యక్తం చేశారు. By Manogna alamuru 03 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలి: లాలూ యాదవ్ రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కూడా అమిత్ షాపై విరుచుకుపడ్డారు. అమిత్ షాకు పిచ్చి పట్టిందని అందుకే గొప్ప వ్యక్తి అయిన అంబేద్కర్‌ను అవమానించారన్నారు. వెంటనే అమిత్ షా రాజకీయాలకు రాజీనామా చేయాలని లాలూ డిమాండ్ చేశారు. By Kusuma 19 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ పార్లమెంట్ ప్రాంగణంలో ఉద్రిక్తత.. ఇండియా, ఎన్డీయే కూటమి ఆందోళనలు అంబేద్కర్‌ను అమిత్‌షా అవమానించారని పార్టీకి రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ నిరసనలు చేపట్టింది. అదే విధంగా కాంగ్రెస్ పార్టే అంబేద్కర్‌ను అవమానించిందని అధికార పార్టీ నిరసనలు చేపట్టింది. దీంతో పార్లమెంట్ ప్రాంగణంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. By Kusuma 19 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Amith Shah: మావోయిస్టు హిడ్మా గ్రామానికి అమిత్ షా.. మూడు రోజులు అక్కడే! కేంద్ర హోం మంత్రి అమిత్ షా యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్‌పై హైలెవెల్ మీటింగ్ నిర్వహణ క్రమంలో నేటి నుంచి మూడు రోజుల పాటు ఛత్తీస్‌ఘడ్‌లో పర్యటించనున్నారు. మావోయిస్టు హిడ్మా స్వగ్రామంలోని భద్రతా బలగల బేస్ క్యాంపులోనే బసచేయనున్నారు. By Kusuma 13 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ సరిహద్దు భద్రత కోసం యాంటీ డ్రోన్ విభాగం : హోం మంత్రి అమిత్ షా ఇండియా సరిహద్దుల్లో భద్రత పటిష్ఠం చేయడానికి యాంటీ డ్రోన్ విభాగాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటిచారు. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ 60వ ఫౌండేషన్ పరేడ్‌లో ఆదివారం ఆయన పాల్గొని మాట్లాడారు. By K Mohan 08 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ మహారాష్ట్ర సీఎం ఎంపికలో మరో కొత్త ట్విస్ట్.. తెరపైకి కొత్త పేర్లు! మహారాష్ట్ర సీఎంపై ఢిల్లీలో కసరత్తు ప్రారంభం అయ్యింది. దేవేంద్ర ఫడణవీస్‌తో పాటు ఓబీసీ, మరాఠా అభ్యర్థుల పేర్లను బీజేపీ అధిష్ఠానం పరిశీలిస్తున్నట్లు సమాచారం. By Bhavana 29 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app అమిత్ షా తో పవన్ భేటీ | Pawan Kalyan First Meeting With Amit Shah |RTV అమిత్ షా తో పవన్ భేటీ | Pawan Kalyan Meets Central Home Minister Amit Shah for the first time after taking his charge as Deputy CM for Andhra Pradesh |RTV By RTV Shorts 07 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Jharkhand: ఈనెల 30న బీజేపీలోకి చంపయ్ సోరెన్.. ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి చంపయ్ సోరెన్ ఈ నెల 30న బీజేపీలో చేరనున్నారు. ఈ విషయాన్ని ఆయన ఈరోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసిన తర్వాత అధికారికంగా కన్ఫామ్ చేశారు. రీసెంట్‌గానే చంపయ్ సోరెన్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. By Manogna alamuru 27 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn