Latest News In Telugu Revanth reddy: అదనంగా ఐపీఎస్ అధికారులను కేటాయించండి...! రాష్ట్రానికి అదనంగా ఐపీఎస్ అధికారులను కేటాయించాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.హైదరాబాద్ మెట్రో రెండో దశ సవరించిన ప్రతిపాదనలు ఆమోదించాలని కేంద్ర పట్టణాభివృద్ది, గృహనిర్మాణ శాఖ మంత్రి హర్దీప్సింగ్ పురీకి విజ్ఞప్తి చేశారు. By Bhavana 04 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KA.Paul : సీఎం రేవంత్ ని కలిసిన కేఏ పాల్.. మతలబు ఏంటి! జనవరి 30 న జరిగే ప్రపంచ శాంతి సభలకు ఆహ్వానించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కలిశారు. అయితే వీరి మీటింగ్ జరిగి పది రోజులు గడిచినప్పటికీ ఆ విషయాన్ని రహస్యంగా ఉంచమన్నట్లు పాల్ పేర్కొన్నారు. By Bhavana 25 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Article 370:ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చారిత్రకమైనది-ప్రధాని మోదీ ఆర్టికల్ 370 రద్దు విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, జేపీ నడ్డాలు హర్షం వ్యక్తం చేశారు. భారతదేశ ఏకత్వాన్ని సుప్రీం తీర్పు మరో సారి చాటి చెప్పిందని ప్రధాని మోదీ అన్నారు. By Manogna alamuru 11 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu 8 సభల్లో మోదీ.. 21 సభల్లో అమిత్ షా: తెలంగాణను చుట్టేసిన బీజేపీ అగ్రనేతలు తెలంగాణ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బీజేపీ జాతీయ నాయకత్వాన్ని మొత్తం ప్రచారంలో మోహరించిన విషయం తెలిసిందే. హైదరాబాద్ పర్యటన సహా ప్రధాని మోదీ మొత్తం 8 సభల్లో పాల్గొనగా, అమిత్ షా 21 సభల్లో పాల్గొన్నారు. అధ్యక్షుడు నడ్డా 12 సభల్లో ప్రసంగించారు. By Naren Kumar 28 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BJP: జెండా పాతాల్సిందే: తెలంగాణకు బీజేపీ అగ్రనేతల క్యూ.. వరుస పర్యటనలతో కార్యాచరణ పార్టీపై సానుకూలత పెరిగిందన్న విశ్లేషణల నేపథ్యంలో తెలంగాణలో సర్వశక్తులొడ్డి ప్రజల్లోకి వెళ్లాలని కమలదళం భావిస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీ హేమాహేమీలంతా తెలంగాణకు వరుస కడుతున్నారు. చివరివారంలో బీజేపీ నేతలు రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు తలపెట్టారు. By Naren Kumar 23 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు బీజేపీని గెలిపిస్తే తెలంగాణలో 3 సార్లు దీపావళి: అమిత్ షా తెలంగాణ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే ప్రజలకు ఈ ఏడాది మూడు సార్లు దీపావళి వస్తుందని కోరుట్ల మీటింగ్ లో అమిత్ షా అన్నారు. ఇప్పటికే ఓ దీపావళి రాగా.. కౌంటింగ్ రోజున మరో దీపావళి వస్తుందన్నారు. జనవరిలో రామ మందిరం ప్రారంభం తర్వాత మూడో దీపావళి వస్తుందన్నారు. By Nikhil 20 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu మేమెప్పుడూ మీతోనే ఉంటాం: ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్షా, రాహుల్ గాంధీ ట్వీట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తదితరులు భారత జట్టుకు బాసటగా నిలిచారు. ఓటమితో కుంగిపోవద్దని, తామెప్పుడూ జట్టుకు మద్దతుగా ఉంటామని ట్వీట్ చేశారు. By Naren Kumar 19 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు అమిత్ షా పర్యటన పార్టీ కేడర్లో జోష్ నింపుతుందా!.. 18న సకల జనుల సంకల్ప సభకు హాజరు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ నెల 18న తెలంగాణలో పర్యటించనున్నారు. పార్టీ ప్రచారంలో భాగంగా సకల జనుల సంకల్ప సభలో పాల్గొని ప్రసంగిస్తారు. By Naren Kumar 16 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Amith Shah: అమిత్ షాకి తృటిలో తప్పిన ప్రమాదం! కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి తృటిలో ప్రమాదం తప్పింది. రాజస్థాన్ లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ఆయన రథాన్ని కరెంట్ తీగ తాకి నిప్పు రవ్వలు ఎగిసిపడ్డాయి. దీంతో సిబ్బంది అప్రమత్తం అయ్యి కరెంట్ సరఫరా నిలిపివేశారు. By Bhavana 08 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn