నేషనల్ Amith sha: నక్సల్ ఫ్రీ ఇండియా.. మావోల ఎన్‌కౌంటర్‌పై అమిత్ షా సంచలన పోస్ట్! ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌పై హోం మంత్రి అమిత్ షా ఆనందం వ్యక్తం చేశారు. ఈరోజు భారత సైనికులు 'నక్సల్ ముక్త్ భారత్ అభియాన్' దిశలో మరో పెద్ద విజయాన్ని సాధించారని పొగిడేశారు. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి దేశం నక్సల్స్ రహితంగా మారబోతోందంటూ పోస్ట్ పెట్టారు. By srinivas 20 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Amit Shah- Olympics 2036: భారత్‌లోనే 2036 ఒలింపిక్స్.. బడ్జెట్ కేటాయింపుపై అమిత్ షా కీలక ప్రకటన! భారతీయ క్రీడా అభిమానులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 2036 ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిచ్చేందుకు ఇండియా సిద్ధంగా ఉందని అమిత్ షా తెలిపారు. ప్రస్తుతం మన క్రీడల బడ్జెట్ రూ.3800 కోట్లకు చేరుకుందని చెప్పారు. By srinivas 15 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Amit shah: కుంభమేళాలో పుణ్య స్నానం ఆచరించిన అమిత్ షా.. వీడియో ఇదిగో ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా జరుగుతోంది. అయితే ఈ త్రివేణి సంగమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పవిత్ర స్నానం ఆచరించారు. అమిత్ షాతో పాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, పలువురు కూడా పవిత్ర స్నానం చేశారు. By Kusuma 27 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Maoist: మావోయిస్టుల కట్టడికి రూ.5,601 కోట్లు.. కేంద్రం వ్యూహం ఇదే! మావోయిస్టులను పూర్తిగా ఏరివేసేందుకు కేంద్ర ప్రభుత్వం భారీగా ఖర్చు చేస్తోంది. 2026 నాటికి వీరి ఉనికి లేకుండా చేస్తామంటున్న బీజేపీ ఇప్పటికే రూ.5,601 కోట్లు మంజూరు చేసింది. ఛత్తీస్‌గఢ్‌కే రూ.1,666 కోట్ల కేటాయించగా మరిన్ని నిధులు విడుదల చేయాలని భావిస్తోంది. By srinivas 06 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Maoist: అమిత్ షా సంచలన నిర్ణయం.. తెలంగాణలోకి 2వేల కేంద్ర బలగాలు! అమిత్ షా ఛత్తీస్‌ఘడ్ పర్యటన తర్వాత దండకారణ్యంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు రాష్ట్ర సరిహద్దులు దాటి సర్చింగ్ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నారు. 2 వేల మంది కేంద్ర బలగాలు చర్లమీదుగా తెలంగాణ అడవుల్లోకి వచ్చి కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించడం సంచలనం రేపుతోంది. By srinivas 31 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ప్రజల దృష్టి మళ్లించడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది: షర్మిల ఫైర్ అమిత్ షా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై వైఎస్ షర్మిల రియాక్ట్ అయ్యారు. ప్రజల దృష్టి మళ్లించడానికి బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. బీజేపీ, ఆరెస్సెస్ ఎప్పుడూ అంబేద్కర్‌కు వ్యతిరేకంగా ఉంటాయని.. అందుకే అంబేద్కర్ జ్ఞాపకాలను చెరిపివేయాలని కోరుకుంటున్నాయన్నారు. By Seetha Ram 21 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ అంబేడ్కర్ పేరెత్తితే నేరస్థుడికి వణుకుపుడుతోంది.. అమిత్ షాపై అద్దంకి! అంబేడ్కర్‌ను అవమానించిన హోమంత్రి అమిత్ షాకు రాజకీయాల్లో ఉండే అర్హత లేదని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ అన్నారు. నేర చరిత్ర కలిగిన అమిత్ షాకు బాబాసాహెబ్ పేరు ఎత్తితేనే వణుకుపుడుతోందన్నారు. అంబేడ్కర్ భావాజాలన్ని రూపుమాపేందుకు కుట్ర చేస్తున్నారన్నారు. By srinivas 18 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ నేను కలలో కూడా అంబేడ్కర్‌ను అవమానించలేను.. అమిత్ షా అంబేడ్కర్ వివాదంలో విమర్శలు చేస్తున్న విపక్షాలపై అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను కలలో కూడా అంబేడ్కర్‌ను అవమానించలేదన్నారు. కాంగ్రెస్ అంబేడ్కర్ సిద్ధాంతాలు, రాజ్యాంగానికి వ్యతిరేకి అన్నారు. నెహ్రూ అంబేడ్కర్‌ను ఏనాడు గౌరవించలేదన్నారు. By srinivas 18 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ అంబేడ్కర్ Vs దేవుడు.. అమిత్‌షాపై దుమ్మెత్తిపోస్తున్న ప్రతిపక్షాలు 'అంబేద్కర్ అని చెప్పుకోవడం ఫ్యాషన్‌గా మారింది. ఇన్నిసార్లు దేవుడి పేరు తలుచుకుంటే స్వర్గంలో చోటు దక్కేది' అంటూ రాజ్యసభలో అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. అమిత్ షా వెంటనే క్షమాపణలు చెప్పి రాజీనామా చేయాలంటూ విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. By srinivas 18 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn