BJP: పవన్ ఇక పాన్ ఇండియా పొలిటీషియన్.. బీజేపీ హైకమాండ్ సంచలన నిర్ణయం!
మహరాష్ట్ర ఎన్నికల్లోనూ 100% స్ట్రైక్ రేట్ తో సత్తా చాటిన పవన్ కల్యాణ్ కు మరిన్ని కీలక బాధ్యతలు అప్పగించేందుకు మోదీ, అమిత్ షా సిద్ధమైనట్లు తెలుస్తోంది. త్వరలో జరగనున్న ఢిల్లీ, బీహార్ ఎన్నికల్లోనూ స్టార్ క్యాంపెయినర్ గా పవర్ ను పంపనుట్లు తెలుస్తోంది.
Amit Shah: మణిపుర్లో ఉద్రిక్త పరిస్థితులు.. అమిత్ షా కీలక నిర్ణయం
మణిపుర్లో నెలకొన్న పరిస్థితులపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఉన్నతస్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నారు. అక్కడ శాంతిభద్రతలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. త్వరలోనే అక్కడికి అదనపు బలగాలను తరలించనున్నట్లు సమాచారం.
Amit Shah:మహారాష్ట్రలో జోరుగా ఎన్నికల తనిఖీ..అమిత్ షా హెలికాప్టర్ కూడా
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం ఎంత జోరుగా సాగుతోందో...అక్కడ డబ్బులు కూడా అంతే వేగంగా పంపిణీ అవుతున్నాయి. దీంతో ఈసీ ముమ్మరంగా తనిఖీలు చేస్తోంది. ఇందులో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా హెలికాప్టర్‌ను కూడా ఈరోజు తనిఖీ చేశారు.
ఢిల్లీకి సీఎం రేవంత్.. అమిత్ షాతో భేటీ!
సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈరోజు ఆయన వరద నష్టంపై కేంద్రం ప్రకటించిన అతి తక్కువ వరద సహాయంపై పునరాలోచన చేయాలని హోంశాఖ మంత్రి అమిత్ షా తో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞప్తి చేయనున్నట్లు సమాచారం.
Rahul Gandhi: రాహుల్‌గాంధీపై పరువు నష్టం కేసు విచారణ వాయిదా
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై నమోదైన పరువు నష్టం కేసు విచారణ మరోసారి వాయిదా పడింది. తదుపరి విచారణను అక్టోబరు 1వ తేదీన చేస్తామని కోర్టు తెలిపింది. 2018లో కర్ణాటక ఎన్నికల సమయంలో అమిత్ షాపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు రాహుల్‌పై పరువు నష్టం కేసు నమోదైంది.
కేంద్రం సంచలన నిర్ణయం.. పోర్ట్ బ్లెయిర్ పేరు మార్పు
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్రపాలిత ప్రాంతమైన అండమాన్ నికోబార్ దీవుల రాజధాని పోర్టు బ్లెయిర్ పేరును 'శ్రీ విజయ పురం'గా నామకరణం చేసింది. వలసవాదుల ముద్రల నుంచి విముక్తి చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు.
Heavy Rains : తెలంగాణలో భారీ వర్షాలు.. అమిత్ షా కీలక ఆదేశాలు
రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఖమ్మం జిల్లా పరిస్థితిని కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టికి బండి సంజయ్ తీసుకెళ్లారు.ఈ నేపథ్యంలో ప్రాణ నష్టం జరగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అమిత్ షా ఎన్డీఆర్ఎఫ్ను ఆదేశించారు.
Gujarat : భారీ వర్షాలకు గుజరాత్ అతలాకుతలం.. రెడ్ అలర్ట్ జారీ..!
గుజరాత్‌కు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాలతో వల్సాడ్, తాపి, నవ్సారి, సూరత్, నర్మదా, పంచమహల్ జిల్లాల్లో జన జీవనం అస్తవ్యస్తమైంది. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. మరో 2 రోజులపాటు వర్షాలు ఉన్నాయని అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
/rtv/media/media_files/2024/12/19/KfGtAZ7ispA1NW2UygRv.jpg)
/rtv/media/media_files/2024/11/26/OTHt3RVpZcK1T1yFhliH.jpg)
/rtv/media/media_files/2024/11/18/742PCTrPqDPBvhh0xUuL.jpg)
/rtv/media/media_files/2024/11/15/oXOVwuW1lGX61fQRQSKI.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Congress-First-List-jpg.webp)
/rtv/media/media_files/FSPe3x4OBUGbuscLgNO7.jpg)
/rtv/media/media_files/BzxVfpnY4LDHgilRcxkA.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-34.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/surath.jpg)